యాప్నగరం

శరీరంలోని ఆ భాగాల్లో పుట్టుమచ్చలుంటే....

శరీరంలోని కొన్ని భాగాల్లో ఉన్న పుట్టుమచ్చల వల్ల ప్రేమ, లైంగిక జీవితాలను అంచనా వేయవచ్చట.

TNN 22 Jan 2017, 7:27 pm
శరీరంలోని కొన్ని భాగాల్లో ఉన్న పుట్టుమచ్చల వల్ల ప్రేమ, లైంగిక జీవితాలను అంచనా వేయవచ్చట. ముఖ్యంగా మహిళల కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారట. బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న మహిళలకు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారట. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే వారిని పడక గదిలో ఓడించడం అంత సులభం కాదట. ఈ విషయంలో వారికి సాటిరారట.
Samayam Telugu moles in the body and romantic life of womans
శరీరంలోని ఆ భాగాల్లో పుట్టుమచ్చలుంటే....


జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే అలాంటి వాళ్లు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉందట.
తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారు. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుందట. ఛాతి మీద పుట్టుమచ్చ ఉంటే యవ్వనారంభ దశలో ప్రేమ జీవితం కొంత ఒడిదొడుకులకు లోనైనా కొంతకాలం గడిచాక మాత్రం బాగుంటుందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.