యాప్నగరం

అక్కడ టచ్ చేస్తే మగాళ్లను ఆపలేరు..!

కొన్ని భాగాలను టచ్ చేస్తే మగువలు మూడ్‌లోకి వచ్చేసినట్టే మగాళ్లు కూడా కొన్ని భాగాలను తాకితే ఉద్రేకానికి లోనవుతారట..

TNN 4 Apr 2017, 6:57 pm
శృంగారాన్ని ఆస్వాదించేటప్పుడు.. మహిళలను కొన్ని భాగాల్లో తాకితే వారు మరింత మూడ్‌లోకి వచ్చేస్తారు. వాళ్లను రెచ్చగొట్టడానికి పురుషులు కూడా ఆయా ప్రదేశాల్లో తాకుతూ.. రతి క్రీడను ఎంజాయ్ చేస్తుంటారు. ఆడవాళ్లకు జి స్పాట్ లాంటి మూడ్ వచ్చే భాగాలు ఉన్నట్టే మగాళ్లకు కూడా శరీరంలో ఓ భాగం ఉందట. అక్కడ చేయి వేస్తే చాలు మగాళ్లు ఫుల్ స్వింగ్‌లోకి వస్తారట. అక్కడ తాకగానే పురుషాంగంలోకి రక్త ప్రసరణ వేగం పెరిగి అది గట్టి పడుతుందట.
Samayam Telugu this part of the body is an equivalent of the g spot in men
అక్కడ టచ్ చేస్తే మగాళ్లను ఆపలేరు..!


కొందరు మగువలకు ఈ విషయం తెలుసని, పార్టనర్‌తో ఎంజాయ్ చేసేటప్పుడు వారు అక్కడ టచ్ చేస్తారని సెక్సాలజిస్టులు తెలుపుతున్నారు. పురుషు శరీరంలోని చాలా భాగాలను టచ్ చేస్తే వారిలో శృంగార పరమైన కోరికలు వెంటనే పెరిగిపోతాయని చెబుతున్నారు.

ఇది ఎక్కడ ఉంటుందంటే.. పురుషుల్లో యూరిన్ బ్లాడర్ కింద చిన్న గింజ పరిమాణంలో ప్రొస్టేట్ గ్రంథి ఉంటుంది. అక్కడ మెల్లగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా మహిళల్లో జి స్పాట్‌ను తాకడం వల్ల ఎంతటి కామోద్రేకాన్ని పొందుతారో.. పురుషులు కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్ పొందుతారట. అలాగే మలద్వారానికి దగ్గరగా వేళ్లను పోనిచినప్పుడు కూడా వారిలో ఉద్రేకం ఎక్కువ అవుతుందట. ఇలా చేయడం ద్వారా మగాళ్లు మూడ్‌లోకి వస్తారని, క్లయిమాక్స్ చేరతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.