యాప్నగరం

ఈ Washing Machineతో దుస్తులు ఉత‌క‌డం ఎంతో సుల‌భం

ప్రస్తుత రోజుల్లో వాషింగ్ మెషీన్ అనేది సర్వసాధారణమయిపోయింది. చాలా మంది దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మెషీన్లను వాడుతున్నారు. మార్కెట్లో కూడా మనకు అనేక రకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో అనేక రకాల ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ ఫీచర్లతో వాషింగ్ మెషీన్ల వలన పని తగ్గుతూ వస్తోంది. చేతితో దుస్తులు ఉతకడం కంటే వాషింగ్ మెషీన్ లో (Washing Machine) దుస్తులు ఉతకడం చాలా ఈజీ.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 17 Sep 2022, 5:11 pm
ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ మీకు అత్యుత్తమ ధరలకే వాషింగ్ మెషీన్లను (Washing Machine) అందజేస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ల వలన శ్రమ తగ్గుతుందనే ఎంతో వాస్తవం. ఇక్కడ మేము తీసుకొచ్చిన అన్ని వాషింగ్ మెషీన్లలో ఇన్ బిల్ట్ హీటర్ ఇవ్వబడింది. కావున వేడి నీటి సాయంతో మనం దుస్తులను ఉతికేందుకు వీలు పడుతుంది. మన దుస్తుల మీద ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం వేడి నీటితో ఉతకడం వలన అవి నాశనం అవుతాయి. ఈ వాషింగ్ మెషీన్లు పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు. వీటిల్లో మీకు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ మెషీన్లు కూడా లభిస్తున్నాయి. అంతే కాకుండా వీటిలో డ్రయర్ కూడా అందుబాటులో ఉంది. ఇలా డ్రయర్ ఉండడం వలన బట్టలు ఉతికిన తర్వాత అదే ఆరబెట్టి ఇస్తుంది. దుస్తులు తీసి బయట ఆరేసినపుడు ఆరడానికి ఎక్కువ సమయం తీసుకోవు. దీంతో మ‌న స‌మ‌యం ఆదా అవుతుంది.
Samayam Telugu ఈ Washing Machineతో దుస్తులు ఉత‌క‌డం ఎంతో సుల‌భం


iFFALCON 7 Kg Fully-Automatic Front Load Washing Machine


ఇది 7 కిలోల సామ‌ర్ధ్యంతో మ‌న‌కు ల‌భిస్తున్న‌ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌. మీడియం సైజు ఉన్న కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. ఈ వాషింగ్ మెషీన్ అతి తక్కువ విద్యుత్ తో పాటుగా తక్కువ నీటిని కూడా వినియోగించుకుంటుంది. 1200 ఆర్ పీ ఎం సామర్థ్యం గల డ్రయర్ మోటార్ ఇవ్వబడింది. ఈ Automatic Front Load Washing Machine లో 16 రకాల వాష్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ వలన మీరు ఎటువంటి రకం బట్టలయినా సరే ఇందులో ఉతికేందుకు వీలుంటుంది. GET THIS


Panasonic 6.7 kg Built-in Heater Fully-Automatic Top Loading Washing Machine


ఇది 6.7 కేజీల సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషీన్. ఇది హీటర్ తో వచ్చే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. వేడి నీటితో ఉతకడం వలన బట్టలకు ఏవైనా హానికర క్రిములు ఉంటే అవి వెంటనే చనిపోతాయి. ఈ వాషింగ్ మెషీన్ ద్వారా నీటిని పునర్వినియోగపర్చుకోవచ్చు. ఈ Panasonic Washing Machine వివిధ సైజుల్లో మీకు లభిస్తుంది. ఇందులో 10 రకాల వాష్ ప్రోగ్సాం మీకు లభిస్తున్నాయి. 2 సంవత్సరాల వారంటీని కంపెనీ మీకు అందజేస్తోంది. GET THIS


Whirlpool 7 Kg 5 Star Fully-Automatic Top Loading Washing Machine


5 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో లభించే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఇది. ఈ వర్పూల్ వాషింగ్ మెషీన్ తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. అంతే కాకుండా ఇందులో ఇన్ బిల్ట్ హీటర్ కూడా అందుబాటులో ఉంది. వేడి నీటిని ఉపయోగించి వాష్ చేయడం వలన వాటిల్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ వాషింగ్ మెషీన్ 3D స్క్రబ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీనిలో హార్డ్ వాటర్ వాష్ కూడా అందుబాటులో ఉంది. ఈ వర్పూల్ వాషింగ్ మెషీన్ కు కంపెనీ 2 సంవత్సరాల వారంటీని అందజేస్తోంది. GET THIS


Bosch 6 kg 5 Star Inverter Fully Automatic Front Loading Washing Machine


6 కిలోల సామర్థ్యం కలిగిన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఇది. ఇందులో కూడా మీకు ఇన్ బిల్ట్ గా వాషింగ్ మెషీన్ అందజేయబడింది. ఈ వాషింగ్ మెషీన్ కు 5 స్టార్ రేటింగ్ ల‌భిస్తోంది. అందువల్ల ఈ వాషింగ్ మెషీన్ చాలా తక్కువ ఎనర్జీని వినియోగించుకుంటుంది. ఇది 1200 ఆర్ పీ ఎం సామర్థ్యం గల డ్రయర్ ను కలిగి ఉంటుంది. ఈ Front Loading Washing Machine మీద కంపెనీ మీకు రెండేళ్ల‌ వారంటీని అందజేస్తోంది. GET THIS


LG 7 Kg 5 Star Inverter Touch Panel Fully-Automatic Front Load Washing Machine


ఈ ఎల్‌జీ వాషింగ్ మిష‌న్‌ 7 కేజీల సామర్థ్యంతో ల‌భిస్తుంది. ఇది ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్. ఈ వాషింగ్ మెషీన్ టచ్ కంట్రోల్ ప్యానెల్ తో వస్తుంది. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ను పొందుతోంది. ఇది తక్కువ విద్యుత్ ను ఉపయోగిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ క్రిములను తొలగించడమే కాకుండా మురికిని కూడా తొలగిస్తుంది. ఈ 5 Star Inverter Washing Machine కు యూజర్స్ 4.5 స్టార్ రేటింగ్ ను అందజేశారు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.