ఎప్పుడు రకరకాలైన పని ఒత్తిడితో అలసట చెందే మనకు ఖాళీ సమయంలో సినిమాలు లేదా ఏవైనా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడడం అంటే సరదా. ఇలాంటి అవసరాలకు మన ఇంటిలో Best Smart Led Tv అనేది చాలా తప్పనిసరి. ఇక్కడ మీకు రూ. 10000 కంటే తక్కువ ధరకు లభ్యమయ్యే కొన్ని సరికొత్త Best Smart Led Tv ల గురించి తెలియజేస్తున్నాం. హై హెచ్డీ రిజల్యూషన్ కలిగిన ఈ టీవీలు 24 అంగుళాల స్క్రీన్ సైజ్ మరియు 60Hz refresh rate కలిగి ఉంటాయి. అందువలన మీకు ఎటువంటి అంతరాయం లేని వినోదాన్ని అందించడంలో ఈ టీవీలు వాటికి అవే సాటి. ఇక్కడ మీకు కొన్ని హై క్వాలిటీ టీవీల గురించి తెలియజేస్తున్నాం. అద్భుతమైన సౌండ్ స్పీకర్ సెటప్‌తో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
1) eAirtec 60 cm (24 Inches) HD Ready Smart Android LED TV 24DJSmart (Black) (2021 Model)
HD screen కలిగిన ఈ Smart Android LED TV చాలా అత్యుత్తమమైనది. 24 అంగుళాల డిస్ప్లే, 1366 x 768p రిజల్యూషన్ కలిగిన ఈ Smart Android LED TV హై క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేసుకునేందుకు సరైనది. 60Hz రిఫ్రష్ రేటుతో ఇది కంటికి మంచి వీక్షణానుభూతిని కలిగిస్తుంది. ఈ 24 Inch LED TV Under 10000 మీకు 2HDMA , 1 USB పోర్ట్‌తో లభ్యమవుతుంది. 20W ఆడియో అవుట్‌పుట్‌తో మీకు డాల్బీ సౌండ్స్ అందిస్తుంది. GET THIS
2) Westinghouse 60 cm (24 Inches) HD Ready LED TV WH24PL01 (Black) (2021 Model)
60సెం.మీ.ల స్క్రీన్ సైజుగల ఈ టీవీలు (HD LED TV) ఆకర్షణీయంగా ఉంటాయి.1366 x 768 రిజల్యూషన్, హై డెఫినిషన్ వీడియో క్వాలిటీ దీని ప్రత్యేకత. ఈ టీవీ మీకు 20W ఆడియో అవుట్‌పుట్‌తో హై క్వాలిటీ సౌండ్స్‌ను అందిస్తుంది. అందుచేత మీకు ఎటువంటి డస్టర్బెన్స్లేని క్రిస్టల్ క్లియర్ సౌండ్స్ వినే అవకాశం కలుగుతుంది. డ్యూరబుల్ A+ గ్రేడ్ డిస్ప్లేతో HD LED TV అల్ట్రా బ్రైట్ క్వాలిటీ అనుభూతిని కలిగిస్తుంది. GET THIS
3) ADSUN 60 cm (24 Inches) HD Ready Smart LED TV A-2440S (Black) (2021 Model)
ఇది చాలా మంచి క్వాలిటీ కలిగిన Smart LED TV. 24 అంగుళాల పిక్చర్ క్వాలిటీ దీని ప్రత్యేకత. ఇది 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గల టీవీ.. ఈ 24 Inch LED TV Under 10000లో, మీకు 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ మరియు A + గ్రేడ్ ప్యానెల్ అందించబడ్డాయి. ఇందులో మీకు మైక్రో డిమ్మింగ్, నాయిస్ రిడక్షన్ మరియు డైనమిక్ కాంట్రాస్ట్ సదుపాయాలు కూడా కలవు. 24 Inch LED TV Under 10000 లో ఇన్‌బిల్ట్ Wi-Fi దీని ప్రత్యేకత. GET THIS
4) Foxsky 60.96 cm (24 inches) HD Ready LED TV 24FSN (Black) (2021 Model)
ఇది చాలా తేలికైన, మంచి నాణ్యత గల LED TV. ఇందులో మీకు 24-అంగుళాల హై డెఫినిషన్ స్క్రీన్ ఇవ్వబడుతోంది. మీరు సెట్ టాప్ బాక్స్‌లు, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్లు, పెన్ డ్రైవ్‌లు మరియు హార్డ్ డ్రైవర్ డిస్క్‌లను కూడా ఈ LED టీవీకి కనెక్ట్ చేయవచ్చు. 20W అధిక నాణ్యత గల స్పీకర్‌తో ఈ టీవీ లభిస్తుంది. ఇది మీకు ఉత్తమమైన వర్చువల్ సరౌండ్ సౌండ్‌ని అందించడంలో సహాయపడుతుంది. GET THIS
5) Huidi 60 cm (24 Inches) HD Ready LED TV HD24D1M19 (Black) (2021 Model)
ఈ LED TV సరికొత్త మోడల్‌తో ఆకర్షణీయంగా రూపొందించబడింది. ఇందులో మీకు HD రెడీ LED స్క్రీన్ ఇవ్వబడుతోంది. ఈ 24 Inch LED TV Under 10000 లో మీరు 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అందుచేత ఇది నాణ్యమైన వీక్షణానుభూతిని కలిగించి మీ వినోదాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ టీవీపై మీకు గరిష్టంగా 1 సంవత్సరం వరకు వారంటీ కూడా ఇవ్వబడుతోంది. GET THIS
Disclaimer: ఈ కథనం సమయం తెలుగు జర్నలిస్టులు రాయలేదు. కథనం రాసిన సమయంలో ఈ ఉత్పత్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.