యాప్నగరం

మార్కెట్‌లో ల‌భించే ది బెస్ట్ ఇన్వర్టర్లు ఇవే . . !!

విద్యుత్ కోతల సమస్య నుంచి బయటపడేందుకు ఓ ఇన్వర్టర్ కొనే పనిలో ఉన్నారా ? అయితే, ఈ కథనం కచ్చితంగా మీ కోసమే. మార్కెట్లో ది బెస్ట్ అనిపించే కొన్ని ఇన్వర్టర్ల (Best Inverter For Home) వివరాలు ఇక్కడ ఉన్నాయి. వాటి వివరాలు, విశేషాలు తెలుసుకుని మీ అవసరానికి తగిన విధంగా ఇన్వర్టర్ ను ఎంపిక చేసుకోండి !!

Somanagouda Biradar | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 23 May 2022, 11:51 am
విద్యుత్ కోతలు మీ రోజు వారి జీవితానికి ఆటంకంగా మారాయా ? మీ పనులను ఆలస్యం చేస్తున్నాయా ? అయితే, మీకు ఇన్వర్టర్ల అవసరం చాలా ఉంది. నిజానికి, ఆధునిక జీవన విధానంలో ఇన్వర్టర్ అనేది ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, సరైన ఇన్వర్టర్ కొనుగోలు చేయడం అంత సులువైన పని కాదు. ఇన్వర్టర్ బ్యాటరీ, ఇన్వర్టర్ ధర వంటి అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మన అవసరమేంటి.. దానికి సరిపోయేందుకు ఎంత సామర్థ్యం ఉన్న ఇన్వర్టర్ ఎంచుకోవాలనేది చాలా చాలా ముఖ్యం.
Samayam Telugu మార్కెట్‌లో ల‌భించే ది బెస్ట్ ఇన్వర్టర్లు ఇవే . . !!


ఇందుకోసమే ఈ ఆర్టికల్‌లో మేము మీకు కొన్ని ఇన్వర్టర్ల వివరాలు అందిస్తున్నాం. మార్కెట్లో ఉన్న వాటిలో బెస్ట్ మోడల్స్ ఇవి. Best Inverter For Home గృహ అవసరాలకు ఫర్ఫెక్ట్ గా సరిపోతాయి. మీ రోజువారీ జీవితానికి విద్యుత్ కోతలు సమస్య కాకుండా చేస్తాయి.

1) Luminous Inverter Battery Combo


ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యూమినస్ ఇన్వర్టర్ 12 వాట్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. Luminous Inverter Battery లో 32 బిట్ డీఎస్పీ ప్రొసెసర్ ఉంది. గృహ అవసరాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి విద్యుత్ కోతల సమయంలోనైనా ఈ ఇన్వర్టర్ సమర్థవంతంగా పని చేస్తుంది. హై చార్జింగ్ కెపాసిటీ దీని సొంతం. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఓ టీవీ, మూడు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్ల, ఒక ఎల్ఈడీ బల్బుతో పాటు ఓ 250 లీటర్ల సామర్థ్యం క‌లిగిన‌ రిఫ్రిజరేటర్‌ ఇది ఒకేసారి విద్యుత్ ను అందించ‌గ‌ల‌దు. GET THIS


2) Livguard Inverter with Smart Artificial Intelligence


ఈ లివ్‌గార్డ్‌ ఇన్వర్టర్ (Livguard Inverter) విద్యుత్ ప్రసరణను అవసరానికి తగిన విధంగా కంట్రోల్ చేస్తుంది. అన్ని రకాల బ్యాటరీలతో ఇది పని చేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ఆధారంగా బ్యాటరీని చార్జ్ చేస్తుంది. దీని వల్ల బ్యాటరీ జీవిత కాలం రెట్టింపు అవుతుంది. ఓవర్ చార్జింగ్ సమస్యను పరిష్కరిస్తుంది. ఇన్ని ఫీచ‌ర్లు ఉన్న ఈ బ్యాట‌రీ ధ‌ర చాలా త‌క్కువ‌. GET THIS


3) Microtek UPS Inverter


ఈ మైక్రోటెక్ ఇన్వర్టర్‌లో ఓ బైపాస్ స్విచ్ ఇన్ బిల్ట్‌గా ఉంది. ఇది బ్యాటరీని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఈ ఇన్వర్టర్ ఎలాంటి చప్పుడు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అధిక‌ సామర్థ్యం దీని సొంతం. ఈ ఇన్వర్టర్ చాలా వేగంగా చార్జ్ అవుతుంది. దీని బ్యాట‌రీ కూడా ఎక్కువ కాలం మ‌న్నుతుంది. Microtek UPS Inverter మీ ఇంటి అవ‌స‌రాల‌కు అనుకూలంగా ఉంటుంది. . GET THIS


4) Luminous Power Sine 1100 Pure Sine Wave Inverter


ఈ ఇన్వర్టర్ నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్వ‌ర్ట్ ప‌ని చేస్తున్న‌ప్పుడు ఎలాంటి ప్ర‌మాదాలు ఉండ‌వు. అదే స‌మ‌యంలో విద్యుత్ ఉప‌క‌ర‌ణాల‌ను కూడా చ‌క్క‌గా ఉంచుకోవ‌చ్చు. ఇందులోని మైక్రోప్రోసెసర్ చాలా సమర్థవంతంగా పని చేస్తూ అన్ని రకాల బ్యాటరీలను సపోర్ట్ చేస్తుంది. ఫ్లాట్ ప్లేట్, ట్యూబలర్, ఎస్ఎంఎఫ్ బ్యాటరీలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ట్యూబ్ లైట్, సీలింగ్ ఫ్యాన్, సీఎఫ్ఎల్ బల్బు, ఎల్ఈడీ టీవీ తో పాటు 300 లీటర్ల రిఫ్రిజరేటర్కు ఈ ఇన్వర్టర్ ఏకకాలంలో విద్యుత్ సరఫరాను అందించగలదు. GET THIS


5) Luminous ECO WATT NEO 700 Square Wave Inverter


ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యూమినస్ కంపెనీ ఇన్వర్టర్ స్క్వేర్ వేవ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ ఇన్వ‌ర్ట‌ర్ బ్యాట‌రీని ఉప‌యోగించ‌డం ఎంతో సుల‌భం. పీసీబీ ప్రొగ్రామింగ్ మైక్రో ప్రొసెసర్ , ఎఫ్ఎస్డబ్ల్యూ ట్రాన్‌ఫార్మ‌ర్‌తో ఈ ల్యూమినస్ ఇన్వర్టర్ (Luminous Inverter) పని చేస్తుంది. అన్ని రకాల బ్యాటరీలను ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా త్వరగా రీచార్జ్ అవుతుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.