యాప్నగరం

ఈ సీలింగ్ ఫ్యాన్లు వేస‌విలో మిమ్మ‌ల్ని కూల్ గా ఉంచుతాయి

ఈ ఆర్టికల్​లో ఆకర్షణీయమైన, స్టైలిష్‌​ డిజైన్​ కలిగిన సీలింగ్​ ఫ్యాన్ల వివరాలు, విశేషాలు గురించి వివ‌రిస్తున్నాం. హై స్పీడ్​ మోటార్​తో వచ్చే ఈ ఫ్యాన్లు లో వోల్టేజీ పవర్​ సప్లయ్​లోనూ వేగంగా తిరుగుతాయి. ఇవి డస్ట్​ రెసిస్టెంట్​గా కూడా ఉంటాయి. దీంతో ఫ్యాన్లు శుభ్రం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఫ్యాన్లను (Ceiling Fans In Low Cost) అమెజాన్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్​ ధరలో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Mahantesh B | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 11 May 2022, 11:02 am
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీ తప్పనిసరి. కానీ ఏసీలు వినియోగించే అవకాశం అందరికీ ఉండదు. అలాంటి వారంతా మంచి సీలింగ్ ఫ్యాన్ను వాడాలి. ఏసీలు, కూలర్లు ఉన్నా కూడా సీలింగ్ ఫ్యాన్ అనేది ఏ ఇంటికైనా తప్పనిసరి వస్తువు. ఇక్కడ, ఈ ఆర్టికల్లో మీకు కొన్ని సీలింగ్ ఫ్యాన్ల వివరాలను అందిస్తున్నాం. ఇవి గాలిని ఇవ్వడంతోపాటు మీ గదికి కొత్త అందాన్ని ఇస్తాయి. ఈ నాణ్యమైన సీలింగ్ ఫ్యాన్లు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ప్రత్యేక మోటార్ల వల్ల ఈ ఫ్యాన్లు క్షణాల్లోనే గది అంతటికి గాలితో నింపేస్తాయి. వేరే ఫ్యాన్లతో పోలిస్తే ఈ సీలింగ్ ఫ్యాన్లు ఖర్చు చేసే విద్యుత్ కూడా తక్కువే. లోవోల్టేజీ విద్యుత్ సప్లయ్ ఉన్నప్పుడు కూడా హైస్పీడ్లో గాలిని ఇవ్వడం వీటి ప్రత్యేకత. వేడి నుంచి ఉపశమనం అందించేలా చల్లని గాలిని ఇస్తాయి. అలాంటి ఈ ఫ్యాన్ల (Ceiling Fans In Low Cost) గురించి మరిన్ని వివరాలు, విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Samayam Telugu ఈ సీలింగ్ ఫ్యాన్లు వేస‌విలో మిమ్మ‌ల్ని కూల్ గా ఉంచుతాయి


1) Havells Ambrose 1200mm Ceiling Fan (Gold Mist Wood)


ఈ సీలింగ్ ఫ్యాన్ గోల్డ్ మిస్ట్ కలర్లో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్తో గదికి కొత్త లుక్ ఇస్తుంది. ఈ ఫ్యాన్ తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు కూడా చ‌క్క‌గా పని చేస్తుంది. ఈ ఫ్యాన్కు ఇచ్చే బ్లేడ్లు 12‌‌‌‌00ఎంఎం పరిమాణంలో ఉంటాయి. ఈ ఫ్యాన్ (Havells Ceiling Fan) రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. GET THIS


2) Luminous Morpheus Anti –Rust 1200mm Ceiling Fan


ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీలింగ్ ఫ్యాన్ తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా ఉన్న‌ప్పుడు కూడా చాలా పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ఈ ఫ్యాన్లో నాణ్యమైన రాగితో తయారు చేసిన మోటార్ ఉంటుంది. ఇది చాలా వేగంగా పని చేస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ ఇతర రంగుల్లోనూ లభిస్తుంది. ఈ ఫ్యాన్ బ్లేడ్లు 1200 ఎంఎం ఉండటంతో గాలి గదిలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. ఇల్లు, ఆఫీసు, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ ఫ్యాన్ అనువుగా ఉంటుంది. ప్రతీ మూలకు గాలిని అందిస్తుంది. GET THIS


3) Bajaj Frore 1200 mm Ceiling Fan (White)


ఈ తెలుపు రంగు సీలింగ్ ఫ్యాన్ (Bajaj Ceiling Fan) సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది . కానీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ హై టార్క్ మోటార్ కలిగి ఉంటుంది. ఇది గదిలోని ప్రతీ మూలకు గాలిని అందిస్తుంది. తక్కువ విద్యుత్ను ఖర్చు చేసుకుని విద్యుత్ బిల్లు భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ రెండు సంవత్సరాల వారెంటీ తో అందుబాటులోకి వ‌స్తుంది. ఇది ఇళ్లు, ఆఫీసులు, హాల్ ఎక్కడైనా సరే వినియోగించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. GET THIS


4) ACTIVA A 5 Star Rated Ceiling Fan


ఇక్కడ మీరు చూస్తున్న ఈ యాక్టివా సీలింగ్ ఫ్యాన్ 5 స్టార్ ఎనర్జీ రేటింగ్తో వస్తుంది. అంటే ఇది విద్యుత్ను పొదుపుగా వినియోగించుకుంటుంది. ఇది చాలా సింపుల్ డిజైన్తో ఉంటుంది. కానీ ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఈ ఫ్యాన్కు ఉండే రెక్కలు నిమిషానికి 390 సార్లు తిరుగుతాయి. ఈ సీలింగ్ ఫ్యాన్ బాడీ అల్యూమినియంతో తయారు చేయబడింది. ఈ ఫ్యాన్ (5 Star Rated Ceiling Fan) రెండు వేర్వేరు రంగుల్లో అందుబాటులో ఉంది. GET THIS


5) Havells Festiva 1200mm Dust Resistant Ceiling Fan (Ocean Blue)


ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్యాన్ బ్లూ కలర్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్యాన్ (Dust Resistant Ceiling Fan ) రెక్కలు 1200 ఎంఎం సైజులో ఉంటాయి. ఫలితంగా గది నలుమూలలకు గాలిని అతి సులువుగా వ్యాపింపజేస్తాయి. ఈ ఫ్యాన్ డిజైన్ వల్ల గదికి కొత్త లుక్ కూడా వస్తుంది. ఇది దుమ్ము, దూళి సమస్య లేకుండా డస్ట్ రెసిస్టెంట్గానూ పని చేస్తుంది. అంతేకాక వీటి రెక్కలపై దుమ్ము, దూళి అంత త్వరగా పేరుకుపోవు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.