యాప్నగరం

ఈ మైక్రోవేవ్ ఒవెన్ తో మీ వంట సుల‌భం

అద్భుత‌మైన ప‌నితీరుని క‌న‌బ‌ర్చి మీ శ్ర‌మ‌ను ఆదాచేసే Microwave Oven ల గురించి ఇక్క‌డ తెలియ‌జేస్తున్నాం. ఇందులో మీరు ర‌క‌ర‌కాల రుచుల‌లో వంట‌ల‌ను మ‌రియు హెల్దీ డిషెస్‌ల‌ను త‌యారుచేసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల ప్రీ-సెట్ మెనూస్‌తో మీ వంట‌ప‌నిని ఇది సుల‌భ‌త‌రం చేస్తుంది.

Samayam Telugu 16 Aug 2021, 6:21 pm
ప్ర‌స్తుత త‌రుణంలో టెక్నాల‌జీ బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకే మ‌నం ఇప్పుడు మ‌న kitchenను కూడా అప్‌డేట్ చేసుకోవ‌డం మంచిది. అందుకే మీకు ఇప్పుడు కొన్ని ప్ర‌ముఖ Microwave Ovenల గురించి తెలియ‌జేస్తున్నాం. ఇవి మీ వంట‌కాల‌ను మ‌రింత రుచిక‌రంగా మారుస్తాయి. వీటిని ఉప‌యోగించి మీరు ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను నిమిషాల వ్య‌వ‌ధిలో త‌యారుచేసుకోవ‌చ్చు. ఇప్పుడు మీకు Microwave Ovenల‌లో కొన్ని ప్ర‌ముఖ‌మైన వాటి గురించి తెలియ‌జేస్తున్నాం. వీటితోపాటు మీరు కొన్ని అధ్భుత‌మైన ఇండియ‌న్ రెసిపీస్ యొక్క ప్రీ-సెట్స్ కూడా పొంద‌గ‌ల‌రు. ఇది మీ కుకింగ్ టైమ్ ఆదా చేస్తూ మీరు వంట వండే విధానాన్ని స్మార్ట్‌గా మ‌రియు తేలిక‌గా మారుస్తుంది. 5 ప్ర‌ముఖ Microwave Ovenల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Samayam Telugu use these microwave oven to cook tasty dishes in low cost fea ture
ఈ మైక్రోవేవ్ ఒవెన్ తో మీ వంట సుల‌భం


1) Samsung 23 L Solo Microwave Oven (MS23K3513AK/TL, Black)


23 లీట‌ర్ల కెపాసిటీ క‌లిగిన ఈ Samsung Microwave Oven లో కుకింగ్‌, డీప్రోస్టింగ్, రీహీటింగ్ చేసుకోవ‌చ్చు. ఈ Samsung Microwave Ovenతోపాటు ప్రీలోడెడ్ ఇండియ‌న్ రెసిపీల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా దీనిని చాలా శుభ్ర‌ప‌ర‌చుకొని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో చైల్డ్ లాక్ స‌దుపాయం కూడా ఉంది. అందువ‌ల‌న ఇది మీ పిల్ల‌ల భ‌ద్ర‌త‌ను కూడా చూసుకుంటుంది. GET THIS


2) Philips HD6975/00 25 Litre Digital Oven Toaster Grill, Grey, 25 liter


మీరు ఎప్పుడైన ఇంటిలో కేక్ లేదా పిజ్జా తినాల‌ని అనుకుంటే, ఈ Philips Microwave Ovenలో చాలా సులువుగా చేసుకోవ‌చ్చు. ఇందులో మీరు రీహీటింగ్‌, గ్రిల్లింగ్, బేకింగ్‌, టోస్టింగ్ మొద‌ల‌గు వాటిని ట్రై చెయ్యొచ్చు. Philips Microwave Oven 25 లీట‌ర్ల కెపాసిటీ క‌లిగి టెంప‌రేచ‌ర్ టెక్నాల‌జీతో ప‌నిచేస్తుంది. GET THIS


3) LG 20 L Solo Microwave Oven (MS2043DB, Black)


ఈ Microwave Oven 20 లీట‌ర్ల కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ఇందులో మీరు డీప్రోస్ట్‌, రీహీటింగ్ చేసుకోవ‌చ్చు. ఈ మైక్రోవేవ్ ఒవెన్‌. ఉప‌యోగించి రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారుచేసుకోవ‌చ్చు. ఇందులో 51 ర‌కాల ఆటో కుక్ మెనూల‌ను పొంద‌గ‌ల‌రు. ఇది చాలా చిన్న ప‌రిమాణంలో ఉంటూ మీ kitchen స్పేస్‌ను ఆదాచేస్తుంది. దీనిని చాలా సుల‌భంగా శుభ్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు. 800 వాట్ల ప‌వ‌ర్‌తో ఇది ప‌నిచేస్తుంది. అందువ‌ల‌న మీరు వంట‌కాల‌ను వేగంగా త‌యారుచేసుకోవ‌చ్చు. GET THIS


4) Whirlpool 20 L Solo Microwave Oven (MAGICOOK PRO 20SE BLACK)


ఈ 20 లీట‌ర్ల సోలో మైక్రోవేవ్ ఒవెన్‌ 5 ప‌వ‌ర్ లెవెల్స్‌లో ప‌నిచేస్తుంది. ఇందులో టోస్టింగ్‌, రీహీటింగ్ మాత్ర‌మే కాకుండా వంట‌కాల‌ను కూడా త‌యారుచేసుకోవ‌చ్చు. ఈ మైక్రోవేవ్ ఒవెన్ మీ వంట‌గ‌దికి మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపాన్ని పొందుతుంది. ఇందులో 21 ర‌కాల కుకింగ్ మెనూస్ ప్రీలోడ్ చేయ‌బ‌డ్డాయి. GET THIS


5) Haier 20 L Convection Microwave Oven (HIL2001CWPH, White)


ఈ Microwave Ovenలో 5 ప‌వ‌ర్ లెవెల్స్ ఉండ‌టం వ‌ల‌న ఇది మీ వంట‌కాల‌ను ఓవ‌ర్‌కుకింగ్‌, ఓవ‌ర్ హీటింగ్ జ‌ర‌గ‌కుండా చూసుకుంటుంది. ఇది చాలా చిన్న ప‌రిమాణంలో ఉంటూ మీ kitchen స్పేస్‌ని ఆదా చేస్తుంది. ఇందులో మీరు కుకింగ్‌, రీహీటింగ్‌, డీప్రోస్టింగ్ వంటివి చేసుకోవ‌చ్చు. ఇది 20లీట‌ర్ల కెపాసిటీ క‌లిగి ఉంటుంది. దీన్ని అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నాన్ని ఎన్‌బీటీ జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. ఈ క‌థ‌నం రాసిన స‌మ‌యానికి ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.