యాప్నగరం

Amazon great Indian festival sale 2022 లో భారీ తగ్గింపుతో ఫేస్ క్రీమ్

మహిళలు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు మీ అందాన్ని పెంచుకోవాలంటే ఈ కథనం చదవండి. ఇక్కడ అమెజాన్ లో లభించే బెస్ట్ ఫేస్ క్రీమ్ ల గురించి వివరించాం. ఈ ఫేస్ క్రీమ్ లు (Women Face Cream) మహిళల అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. వీటిని మీరు అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 22 Oct 2022, 3:17 pm
ఈ కథనంలో అమెజాన్ లో లభించే బెస్ట్ ఫెయిర్ నెస్ క్రీమ్ ల గురించి వివరించాం. ఈ క్రీమ్ లు (Women Face Cream) రాసుకోవడంతో మహిళలు అందమైన రూపాన్ని పొందవచ్చు. ఈ మహిళల క్రీములు ప్రస్తుతం అమెజాన్ సేల్ లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫేస్ క్రీమ్ లు సహజమైన పదార్థాలతో తయారు చేయబడడం వలన అప్లై చేసిన తర్వాత పూర్తి అందాన్ని పొందవచ్చు. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించవు. ఇవి వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందాయి.
Samayam Telugu Amazon great Indian festival sale 2022 లో భారీ తగ్గింపుతో ఫేస్ క్రీమ్


Myaxyl Swarnamukhi Face Cream


ఈ ఫేస్ క్రీమ్ వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. కేరళా ఆయుర్వేదిక ఫార్ములాతో ఈ ఫేస్ క్రీమ్ తయారు చేయబడింది. ఆ ఫేస్ క్రీమ్ రాసుకోవడంతో మంచి లుక్ పొందవచ్చు. పొడి చర్మం కలిగిన వారికి ఈ క్రీమ్ కచ్చితంగా ఉంటుంది. ఈ క్రీమ్ అమెజాన్ లో ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తుంది. GET THIS


Lakme Absolute Perfect Radiance Brightening Day Crème


ఈ ఫేస్ క్రీమ్ రాసుకోవడంతో మహిళలు మంచి రూపాన్ని పొందవచ్చు. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇది ప్రస్తుతం 14 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇది చర్మాన్ని స్మూత్ గా మర్చుతుంది. అన్ని రకాల చర్మాల వారు ఈ క్రీమ్ ను ఉపయోగించవచ్చు. GET THIS


Meglow Premium Fairness Face Cream for Women


ఈ ఫేస్ క్రీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇందులో రెండు ప్యాక్ లు అందబాటులో ఉన్నాయి. ఈ ఫేస్ క్రీమ్ లో ఎటువంటి పారాబెన్లు లేవు. Face Cream for Women ఎస్ ఫీ ఎఫ్ ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఇందులో విటమిన్ ఈ కంటెంట్ అందుబాటులో ఉంది. దీంతో మీ చర్మం మెరుస్తుంది. GET THIS


Aryanveda Fairness & Anti Wrinkle Face Cream


ఈ Fairness Face Cream వినియోగదారుల నుంచి రేటింగ్ పొందింది. ఈ క్రీమ్ ప్రతి రోజు వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ క్రీమ్ ను పురుషులు, స్త్రీలు ఉపయోగించవచ్చు. ఇది 17 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రోజ్ వాటర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది చర్మంపై ఉన్న ముడతలను సైతం తొలగిస్తుంది. ఈ క్రీమ్ ఏడు లాభాలను అందిస్తుంది. GET THIS


Olay Day Cream Natural Aura Glowing Radiance Cream SPF 15


ఈ క్రీమ్ వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఈ ఫేస్ క్రీమ్ సహజ పదార్థాలతో తయారు చేయబడింది. ఈ క్రీమ్ ఎస్ పీ ఎఫ్ 15 ఫార్ములాతో తయారు చేయబడింది. ఇవి 20 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ క్రీమ్ లో విటమిన్ బీ3, బీ5, ఈ తో మనకు అందుబాటులో వస్తుంది. ప్రతి రోజు వినియోగించడానికి Olay Day Cream అనుకూలంగా ఉంటాయి. GET THIS


నోట్: Amazon Great Indian Festival సేల్‌లో షాపింగ్ చేయ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.