యాప్నగరం

ఈ సన్​ స్క్రీన్​ స్ప్రేలతో మీ చ‌ర్మాన్ని ర‌క్షించుకోండి

మ‌న ప్రాంతంలో వేడి, ఉక్కపోత చాలా సహజం. వీటి నుంచి చర్య సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే సన్​ స్క్రీన్​ లోషన్​, క్రీమ్​లు వాడాల్సిందే. కానీ అన్ని సందర్బాల్లో ఆ క్రీమ్​లను వాడలేం. అందుకోసమే ఈ ఆర్టికల్​లో కొన్ని నాణ్యమైన సన్​ స్క్రీన్​ స్ప్రేల వివరాలు ఇస్తున్నాం. Best Spray Sunscreens ని ట్రై చేసి మీ చర్మ సౌందర్య సంరక్షణను మరింత సులువుగా మార్చుకోండి.

Somanagouda Biradar | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 14 May 2022, 11:06 am
చర్మ సౌందర్య పరిరక్షణలో సన్స్క్రీన్ లోషన్లది కీలక పాత్ర. ఇవి సూర్యుని యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాక చర్మం నిగారింపును కోల్పోకుండా, ఎండ వేడికి కమిలి పోకుండా ఉంచుతాయి. అయితే, సన్స్క్రీన్ క్రిమ్లు చాలా మంది వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో వీటిని వాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్యూబ్ నుంచి క్రిమ్ తీసి మొహానికి అప్లయ్ చేసుకునేందుకు వీలు లేని పరిస్థితులు ఉంటాయి . ఈ సమస్యకు పరిష్కారంగా సన్ స్క్రీన్ స్ప్రేలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్ప్రే లను వాడటం చాలా తేలిక, సులువు. ముఖ్యంగా ప్రయాణాల్లోఉన్నప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, ఓ మంచి సన్స్క్రీన్ స్ప్రే ఎంపికలో మేము మీకు సాయం చేస్తున్నాం.
Samayam Telugu ఈ సన్​ స్క్రీన్​ స్ప్రేలతో మీ చ‌ర్మాన్ని ర‌క్షించుకోండి


ఈ ఆర్టికల్లో మీకు కొన్ని స్ప్రేల (Best Spray Sunscreens) వివరాలు ఇస్తున్నాం. వాటి విశేషాలను చెబుతున్నాం. ఇవి ముఖ్యంగా భారత వాతావరణ పరిస్థితులకు చాలా అనువుగా ఉంటాయి. ఈ విశేషాల తెలుసుకుని మీరు కూడా ఓ సన్ స్క్రీన్ స్ప్రేను ఎంపిక చేసుకోండి.

1) St. Botanica Sunblock Face & Body Mist Vitamin C Skin Care


ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎస్టీ బొటానిక సన్ బ్లాక్ ఫేస్ అండ్ బాడీ మిస్ట్లో గొప్ప ఫార్ములా ఉంది. ఇందులో ఎస్పీఎఫ్ 30 తోపాటు బొటానికల్ మూలకాలు ఉన్నాయి. ఇవి సూర్యరశ్మి ప్రభావం నుంచి చర్మాన్ని సహజసిద్దంగా కాపాడుతాయి. ఇందులో కావాల్సినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది అతినిలలోహిత కిరణాలు, కాలుష్యం వల్ల చర్మ పాడవ్వకుండా కాపాడుతుంది. అంతేకాక అవసరానికి మించి మెలినిన్ ఉత్పత్తి కాకుండా Vitamin C Sunscreen చూస్తుంది. GET THIS


2) Wow Skin Science Sunscreen Spray


ఇక్కడ మీరు చూస్తున్న ఈ సన్ స్క్రీన్ స్ప్రే ను డెర్మటాలజీ నిపుణులు పరీక్షించి ఈ స్క్రీన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు తేల్చారు. ఇది బంకలా ఉండదు. రాస్బెరీ వంటి సహజసిద్ద పదార్థాలతో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. విటమన్ సీ కూడా దీని ద్వారా లభిస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి వాటినైనా ఇది తిప్పికొడుతోంది. ఇక, క్యారెట్ విత్తనాల నుంచి సేకరించిన ప్రత్యేక మూలకాలు ఇందులో ఉన్నాయి. Wow Sunscreen Spray స్కీన్ డ్యామేజ్ను కంట్రోల్ చేస్తాయి. GET THIS


3) EauThermaleAvene Very High Protection Spray


ఈ ఈఏయూ థెర్మేల్ అవేన్ ఉత్పత్తిలో ఎస్పీఎఫ్ 30 ఉంటుంది. అతినీలలోహిత కిరణాలు ఇతర ప్రమాదకర కిరణాల నుంచి ఇది చర్మాన్ని రక్షిస్తుంది. ఈ ఫార్ములా చాలా తేలికగా ఉండటంతో పాటు బంకలా ఉండదు. ఫోటో ప్రోటెక్టెవ్ యాక్టివ్ కాంప్లెక్స్ గా పని చేసేందుకు ఈ ఫార్ములా తయారు చేశారు. ఫలితంగా అనేక రసాయనాల బారిన పడకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది. ఒక్కసారి స్ప్రే చేసుకుంటే నాలుగు గంటల పాలు 98 శాతం మేర రక్షణ లభిస్తుంది. GET THIS


4) First Bud Organics SPF 40+ Sunscreen Spray


ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్ప్రే ను (Organic Sunscreen Spray) ఎస్పీఎఫ్ 40 కంటే ఎక్కువ శాతం ఉంటుంది. వేసవితో పాటు శీతాకాలంలోను సూర్య రశ్మి నుంచి రక్షణ పొందేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమాదకర అతినీలలోహిత కిరణాల బారిన పడి చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది. ఈ స్ప్రే తయారీలో అనేక సహజ సిద్ధమైన పదార్థాలు వాడారు. దీన్ని రకాల చర్మాల వారు వాడవచ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.