యాప్నగరం

Under Eye Cream: వీటితో న‌ల్ల‌టి మ‌చ్చ‌లు

అందంగా క‌నిపించేందుకు మ‌హిళ‌లు, పురుషులు ఎన్నో ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే అందానికి కాలుష్యం అనేది ఒక అడ్డంకిగా మారిపోయింది. ఇటువంటి స‌మ‌యంలో మంచి క్రీములు ఉప‌యోగించ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా కంటి కింద న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, న‌ల్ల‌టి వ‌ల‌యాలు మ‌న అందాన్ని అడ్డుకుంటాయి. కంటి కింద న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను తొల‌గించే చ‌క్క‌టి క్రీమ్‌ల (Under Eye Cream) గురించి ఇక్క‌డ వివ‌రించాం.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 5 Aug 2022, 5:51 pm
మీరు మీ న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను తొల‌గించుకోవాల‌నుకుంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ ది బెస్ట్ అండ‌ర్ ఐ క్రీమ్ ల గురించి వివ‌రించాం. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల‌న మీ అందం రెట్టింపు అవుతాయి. ఈ అండ‌ర్ ఐ క్రీమ్‌లు స‌హ‌జ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల‌న మీకు ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతాయి. ఈ యాంటీ యాంటీ డార్క్ సర్కిల్ క్రీమ్స్ తో ప్రకాశవంతమైన ముఖాన్ని పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ ఐదు బెస్ట్ క్రీమ్‌ల (Under Eye Cream) గురించి వివ‌రించాం.
Samayam Telugu వీటితో న‌ల్ల‌టి మ‌చ్చ‌లు


Pilgrim Squalane Roll-on under eye cream for dark circles for women


ఈ అండ‌ర్ ఐ క్రీమ్ డార్క్ స‌ర్కిల్క్స్ తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ క్రీమ్ తో అప్లికేటర్ కూడా ల‌భిస్తోంది. దీంతో ఈ క్రీమ్ ను సులభంగా అప్లై చేసేందుకు వీలుంటుంది. ఈ అండ‌ర్ ఐ క్రీమ్ చ‌ర్మం యొక్క ర‌క్తప్ర‌సర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. Women Under Eye Cream మీ కళ్ల కింద ఉన్న నల్లటి సర్కిల్స్ ను తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మాల వారు దీన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. GET THIS


Rivela Dermascience by Cipla Multi Peptide Under Eye Cream


ఈ అండ‌ర్ ఐ క్రీమ్ వినియోగ‌దారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఈ క్రీమ్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల‌న డార్క్ స‌ర్కిల్స్ త‌గ్గుతాయి. ఈ క్రీమ్ ను ఉపయోగించడం వలన మీ కళ్ల కిందటి డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకునేందుకు వీలు పడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తుంది. ఈ డార్క్ ఐ క్రీమ్ లో ఎటువంటి హానికారక పదార్థాలు ఉపయోగించబడలేదు. ఇది చ‌ర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. GET THIS


TNW-THE NATURAL WASH Under Eye Cream Gel Roll On For Men


కంటి కింద ఉన్న న‌ల్ల‌టి మ‌చ్చ‌ల‌ను తొల‌గించ‌డంతో ఇది స‌హాయ‌ప‌డుతుంది. ఈ క్రీమ్‌లో బంగాళ‌దుంప‌, బాదం యొక్క మంచి ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఈ క్రీమ్‌ను కంటి కింద రాసుకోవ‌డంతో చ‌ల్ల‌ని అనుభూతిని పొంద‌వ‌చ్చు. Under Eye Cream Gel ను పురుషులు, మ‌హిళ‌లు ఉప‌యోగించ‌వ‌చ్చు. GET THIS


The Moms Co. Natural Vita Rich Under Eye Cream for Dark Circles


ఈ అండ‌ర్ ఐ క్రీమ్ స‌హ‌జ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డింది. Natural Under Cream మీ కంటి కింద ఉన్న న‌ల్ల‌టి మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తుంది. ఇది మసాజ్ రోలర్ తో పాటు ల‌భిస్తుంది. ఈ మసాజ్ రోలర్ వలన క్రీమ్ ను చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ వలన మీ శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఈ క్రీమ్ ద్వారా గ్లోయింగ్ స్కిన్ టోన్ ను పొంద‌వ‌చ్చు. GET THIS


Mamaearth Bye Bye Dark Circles, Under Eye Cream for Dark Circles


ఈ అండ‌ర్ ఐ క్రీమ్ ఎక్కువ ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. ఈ క్రీమ్ లో దోస వంటి అనేక సహజసిద్ధ పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాల వలన మీ చర్మం మరింత మెరుస్తుంది. ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే మీ ముఖం మీద ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఈ క్రీమ్ అన్ని రకాల చర్మం రకాల వారికి క‌చ్చితంగా సెట్ అవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.