ఎన్నో ఉత్పత్తులు, మరెన్నో ఆఫర్లు, కొత్త కొత్త ఉపకరణాలతో ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మీ ఇంటికి ఎన్నో కొత్త కొత్త సరకులను అతి తక్కువ ధరకే తీసుకువస్తుంది. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మనకు అత్యధిక శాతం డిస్కౌంట్‌తో సరకులు లభ్యమవుతాయి. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చింది. SBI క్రెడిట్, డెబిట్ కార్డు వాడే యూజర్లకు 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మీకు డబుల్ బొనాంజానే.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మీ కొనుగోలుకు సహాయపడేందుకు అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మీ ముందుకు తీసుకువచ్చాం.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 5 న ప్రారంభమవుతుంది. ఇండియాలో ఈ సేల్‌ను ప్రత్యేకంగా తీసుకువచ్చింది. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 9 వరకూ మనకు అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం Amazon Great Freedom Festival లో లభించే వస్తువులను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మీ డబ్బును ఆదా చేసుకోండి. మరెందుకు ఆలస్యం మీరు కొనాలనుకునే వస్తువులను కొనుగోలు చేయండి. మీరు కొనాలనుకునే సామగ్రి లిస్ట్ రాసుకొండి. ఇందుకోసం ఆంశాల వారీగా తెలుసుకునేందుకు ఈ కథనాన్ని చదవండి. Amazon Great Freedom Festival లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Pantry
65 శాతం భారీ తగ్గింపుతో నెలకు సరిపడా వంట సామగ్రిని ఈ Amazon Great Freedom Festival లో ఆర్డర్ చేయవచ్చు. ప్రమఖ Presto, solimo, Vedaka వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి ఈ ఆఫర్లు amazon నుంచి మనకు వస్తున్నాయి. మరికొన్ని ఐటెమ్స్‌పై భారీ తగ్గింపుతో మనం పొందవచ్చు. ఎస్బీఐ కార్డు వాడినట్లయితే మనం 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. Household supplies పై మనం 45 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. Elderly healthcare & feminine hygiene పై 50 శాతం వరకూ డిస్కౌంట్ మనం ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
KITCHEN AND DINING
ఈ నెల 5 నుంచి 9 వరకూ నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో కిచిన్, డైనింగ్ వస్తువులపై అత్యధికంగా 60 శాతం వరకూ తగ్గింపును మనం పొందగలం. ప్రముఖ బ్రాండ్ల కంపెనీల వస్తువులు అన్నీ మనకు ఈ Amazon Great Freedom Festival లో ఆందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజరేటర్ వంటి వాటిపై 65 శాతం వరకూ, హోం, కిచెన్ వస్తువులపై 60 శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. ప్రముఖ కంపెనీ ఉత్పత్తులు సైతం మనకు ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మనం ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు వాడడంతో మరో 10 శాతం తగ్గింపు పొందగలం. Amazon Great Freedom Festival లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Fashion and Clothing
మారుతున్న సీజన్లు, అభిరుచలతో మీరు దుస్తులు కొనాలని ఆలోచిస్తే ఇదే మీకు మంచి సమయం. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో దుస్తులు, పాదరక్షలు, పిల్లల దుస్తులు, సామాను బ్యాగ్, ఉపకరణాలు, వివిధ రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అన్ని రకాల సూట్, చీర, సల్వార్ కుర్తి సెట్, లెహెంగా, కుర్తా పైజామా, షేర్వానీ లు లభిస్తాయి. ఇది కాకుండా జీన్స్, టీ-షర్ట్, క్రాప్ టాప్స్, బాడీకాన్ డ్రస్సులు, పురుషుల వేర్ వరకు ప్రతి ఉత్పత్తిని ఇక్కడ ప్రత్యేక తగ్గింపుతో పొందవచ్చు. ఈ వస్తువులన్నీ టాప్ బ్రాండ్లు, నాణ్యత కలిగినవి. వీటిపై మీరు అత్యధికంగా 80 శాతం తగ్గింపు పొందగలం. ఈ సేల్‌లో మనకు 1000 పైగా బ్రాండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫుట్‌వేర్‌పై 80 శాతం బ్యూటీ వస్తువులపై 60 శాతం వరకూ తగ్గింపు మనకు లభిస్తుంది. బ్రాండెడ్ వాచ్‌లపై 80 శాతం, లగేజీ బ్యాగులపై 80 శాతం తగ్గింపు మనం పొందగలం. హ్యాండ్ బ్యాగ్‌లపై 80, స్పోర్ట్ వేర్‌పై 80 శాతం తగ్గింపు మనకు లభిస్తుంది. Amazon Great Freedom Festival కిడ్స్ క్లాతింగ్ పై మనకు 80 శాతం తగ్గింపు మనకు లభిస్తుంది. మీ రూపాన్ని పూర్తి గా మర్చే బూట్లు, చెప్పులు, బ్యూటీ ఉత్పత్తులు లిప్‌స్టిక్, ఐ లైనర్, ఫేసియల్ క్రీములు అన్నీ డిస్కౌంట్‌తో మనకు లభిస్తాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Electronics
ఈ Amazon Great Freedom Festival ఫోన్లు, యాక్ససరీస్ పై 40 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు రూ.6,799 కి లభిస్తున్నాయి. ప్రీమియం స్మార్ట్ల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో మీరు అత్యధిక తగ్గింపుతో పొందగలరు. అన్ని ఫోన్లు పై మీకు ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తుంది. స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా మీకు లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లపై మీకు రూ.30,000 వరకూ తగ్గింపు మీకు లభిస్తుంది. ఇయర్‌బడ్స్‌పై 75 శాతం, ట్యాబ్‌లపై 45 శాతం వరకూ డిస్కౌంట్ మనకు ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మనకు లభిస్తుంది. స్మార్ట్ వాచ్‌లపై 60 శాతం డిస్కౌంట్ మనకు అందుబాటులో ఉంది. ఇవన్నీ సామ్ సంగ్, రెడ్మీ, బోట్ వంటి ప్రముఖ కంపెనీలే. కెమెరాలపై 80 శాతం డిస్కౌంట్ మనకు లభిస్తుంది. Amazon Great Freedom Festival లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Appliances
ఈ Amazon Great Freedom Festivalలో వాటర్ ఫ్యూరిఫైర్ల, గీజర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, బేకింగ్ ఎసెన్సియల్స్ పై 50 శాతం డిస్కౌంట్ మనకు లభిస్తుంది. హోమ్ డెకర్ సామన్లు రూ.99 కే లభిస్తాయి. ఈ Amazon Great Freedom Festivalలో Books పై 50 శాతం, Toys పై 70 శాతం, వీడియో గేమ్స్‌పై 55 శాతం తగ్గింపు మనకు లభిస్తుంది. కేవలం రూ.79 నుంచే కిచెన్‌లో మనకు కావాల్సిన వస్తువులు లభిస్తున్నాయి. వీటితో పాటు మనం ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు వాడడంతో మరో 10 శాతం తగ్గింపు పొందగలం. వీటితో పాటు మరెన్నో ఆఫర్లు మనకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మనకు లభిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి