యాప్నగరం

Amazon sale today offers లో ప్రత్యేక తగ్గింపుతో లెహంగా చోలీ

ఈ కథనంలో అమెజాన్ లో లభించే ఆకర్షణీయమైన లెహంగా చోలీల గురించి వివరించాం. ఈ లెహంగా చోలీలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిని పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ లెహంగా చోలీలు ధరించి ఎక్కడికైనా వెళ్లడంతో మీ లుక్ పొందవచ్చు. వీటిని మీరు Amazon sale today offers నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేయవచ్చు.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 22 Oct 2022, 11:56 am
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో (Amazon sale today offers) ఫ్యాషన్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సేల్ లో భారీ తగ్గింపుతో లభిస్తున్న లెహంగా చోలీలు గురించి వివరించాం. ఈ లెహంగా చోలీలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిని ధరించడంతో మీ లుక్ మెరుగుపడుతుంది. ఇవి నాణ్యమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడ్డాయి. దీంతో ధరించిన తర్వాత పూర్తి సౌకర్యం లభిస్తుంది. ఈ లెహంగా చోలీలపై ఉన్న డిజైన్లు చాలా బాగున్నాయి. ఇవి వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందాయి.
Samayam Telugu Amazon sale today offers లో ప్రత్యేక తగ్గింపుతో లెహంగా చోలీ


woman's Lehenga choli set with beautifull design


ఈ లెహంగా చోలీ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్లతో మనకు లభిస్తుంది. ఈ లెహంగా చోలీ సెట్ నాణ్యమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ఈ లెహంగా చోలీ 62 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇది ఏడు రంగుల్లో అందుబాటులో ఉంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయవచ్చు. Lehenga choli set బోట్ నెక్ తో మనకు లభిస్తుంది. స. GET THIS


Women's Jacquard Semi-Stitched Lehenga choli


ఈ లెహంగా చోలీ సెమీ స్టిచ్డ్. ఈ లెహంగా చోలీ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా చోలీ 87 శాతం తగ్గింపుతో మనకు లభిస్తుంది. ఈ Semi-Stitched Lehenga choli 100 శాతం జాక్వర్డ్ ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ఈ లెహంగా చోలీ దుపట్టా 2.20 మీటర్ల పొడవుతో మనకు లభిస్తుంది. ఈ లెహంగా చోలీలపై ఉన్న ప్రింట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. GET THIS


Fast Fashions Women's Tafetta Silk Semi Stitched Lehenga Choli


ఈ లెహంగా చోలీ టఫెటా సిల్క్ ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ఈ లెహంగా చోలీ సెమీ స్టిచ్డ్. ఈ లెహంగా చోలీ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా చోలీ 64 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ లెహంగా చోలీ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మెరుగైన వినియోగం కోసం ఈ లెహంగా చోలీని హ్యాండ్ వాష్ చేయవచ్చు. GET THIS


Zeel Clothing Women's Organza Floral White Semi-Stitched Lehenga Choli


ఈ లెహంగా చోలీ ఆర్జానా ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ఈ లెహంగా చోలీ పై ఉన్న ప్రింట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ లెహంగా చోలీలు 72 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయవచ్చు. Women's Organza Lehenga Choli రౌండ్ నెక్ తో మనకు లభిస్తుంది. వీటిని ధరించి వివిధ ఫంక్షన్లకు హాజరుకావడంతో మంచి లుక్ పొందవచ్చు. GET THIS


నోట్: Amazon Great Indian Festival సేల్‌లో షాపింగ్ చేయ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.