యాప్నగరం

పురుషుల చొక్కాలు... భారీ త‌గ్గింపుతో....

చొక్కాలు పురుషుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అన్ని ర‌కాల బాట‌మ్ వేర్‌ల‌తో జ‌త చేయ‌డానికి ఈ చొక్కాలు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ కోసం మంచి దుస్తులు కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ మీ కోసం ది బెస్ట్ చొక్కాల గురించి వివ‌రించాం. ఈ చొక్కాలు (Men's Shirt On Amazon) అన్నీ నాణ్య‌మైన ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 25 Jun 2022, 12:49 pm
Samayam Telugu పురుషుల చొక్కాలు... భారీ త‌గ్గింపుతో....
ఈ క‌థ‌నంలో అమెజాన్‌లో ల‌భిస్తున్న పురుషుల‌ చొక్కాల గురించి వివ‌రిస్తున్నాం. ఈ చొక్కాలు (Men's Shirt On Amazon) అన్నీ నాణ్య‌మైన ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. దీంతో వీటిని ఉప‌యోగించ‌డం ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఈ న‌లుపు రంగు చొక్కాలు అన్ని ర‌కాల బాట‌మ్ వేర్‌ల‌తో జ‌త చేయ‌డానికి అనుకూలంగా ఉంటాయి. ఈ చొక్కాలు ధ‌రించి మీరు అన్ని ర‌కాల పంక్ష‌న్లు, ప్రత్చేక కార్య‌క్ర‌మాల్లో హాజ‌రుకావ‌చ్చు. ఇవి ప్ర‌స్తుతం భారీ త‌గ్గింపుతో ల‌భిస్తున్నాయి.

1) Blackberrys Men Shirt


ఈ బ్లాక్ ష‌ర్ట్ (Black Shirt) చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ బ్లాక్ టీ ష‌ర్ట్ ఐదు విభిన్న ప‌రిమాణాల్లో ల‌భిస్తున్నాయి. ఈ ష‌ర్ట్ స్లిమ్ ఫిట్‌లో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ ష‌ర్ట్ ధ‌రించి వివిధ ఫంక్ష‌న్లు, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డంతో మీ లుక్ మెరుగుప‌డుతుంది. GET THIS


2) Blackberrys Men's Slim Shirt


ఈ ష‌ర్ట్ స్లిమ్ ఫిట్ ర‌కం. ఈ ష‌ర్ట్ (Men's Shirt) న‌లుపు రంగులో మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుంది. తెలుపు రంగు ఫ్యాంట్‌తో ధ‌రించ‌డంతో మీరు మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఈ ష‌ర్ట్ మ‌రో మూడు విభిన్న ప‌రిమాణాల్లో ల‌భిస్తుంది. ఈ ష‌ర్ట్‌పై ఉన్న డిజైన్లు చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఈ ష‌ర్ట్ పై ఉన్న ప్రింట్లు చాలా బాగున్నాయి. దీన్ని ప్ర‌స్త‌తం మీరు భారీ త‌గ్గింపుతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


3) Blackberrys Men's Slim Shirt


ఈ ష‌ర్ట్ నీలం రంగులో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ ష‌ర్ట్ మ‌రో క‌ల‌ర్ లో కూడా ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఇది స్లిమ్ ఫిట్ ర‌కం. ఈ ష‌ర్ట్ మ‌న‌కు అనేక ప‌రిమాణాల్లో ల‌భిస్తోంది. ఈ ష‌ర్ట్‌పై ఉన్న చిన్న చెక‌ర్డ్ ప్రింట్లు చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఈ ష‌ర్ట్‌ను మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


4) Blackberrys Men's Slim Shirtundefined

ఈ మెన్స్ ష‌ర్ట్ స్లిమ్ ఫిట్‌లో మ‌న‌కు ల‌భిస్తుంది. ప్ర‌త్యేక సంద‌ర్భాలు, రెగ్యుల‌ర్ వినియోగానికి ఈ చీర‌లు అనుకూలంగా ఉంటాయి. ఈ పురుషుల ష‌ర్ట్ డాట్ ప్రంట్ ల‌తో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఇది 49 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఇది క్యాజువ‌ల్ ఫిటింగ్‌తో ల‌భిస్తుంది. GET THIS


5) Blackberrys Men's Slim Shirtundefined

అన్ని ర‌కాల బాట‌మ్ వేర్‌ల‌తో జ‌త చేయ‌డానికి ఈ మెన్స్ స్లిమ్ ష‌ర్ట్ అనుకూలంగా ఉంటుంది. ఈ ష‌ర్ట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ ష‌ర్ట్ రెండు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ల‌భిస్తుంది. ఈ ష‌ర్ట్ చెక్క‌ర్డ్ ఫ్యాట్ర‌ర్న్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ Men's Slim Shirt ను ధ‌రించ‌డంతో మీ లుక్ మెరుగుప‌డుతుంది. ఈ ష‌ర్ట్‌ను అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.