యాప్నగరం

ఈ ఉమెన్ శాండిల్స్ తో మెరుగైన రూపం మీ సొంతం

మీరు మీ రూపాన్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చుకోవాలంటే మంచి చెప్పులు ధ‌రించ‌డం ఎంతో అవ‌స‌రం. ఇక్క‌డ మీ కోసం మీ రూపాన్ని మెరుగుప‌రిచే మంచి చెప్పుల‌ గురించి ఇక్క‌డ వివ‌రించాం. వీటిని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. Women's Fashion Sandals అన్నీ ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగులు, స్టైలిష్‌లో ల‌భిస్తున్నాయి.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 15 Jul 2022, 4:19 pm
ఈ క‌థ‌నంలో అమెజాన్‌లో ల‌భించే బెస్ట్ పాద‌ర‌క్ష‌ల గురించి వివ‌రించాం. వీటిని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ పాద‌ర‌క్ష‌లు మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను మెరుగుప‌రుస్తాయి. ఈ చెప్పులు అన్ని ర‌కాల దుస్తుల‌తో క‌చ్చితంగా స‌రిపోతాయి. అదే స‌మ‌యంలో ఈ చెప్పుల‌ను వివిధ ర‌కాల దుస్తుల‌తో జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఈ చెప్పులు అత్యుత్తమ నాణ్యత క‌లిగిన‌ మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి. Women's Fashion Sandals మీ పాదాలకు సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి.
Samayam Telugu ఈ ఉమెన్ శాండిల్స్ తో మెరుగైన రూపం మీ సొంతం


BATA womens Lille Fashion Sandals


ఈ చెప్పులు చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఈ చెప్పులు ఫాక్స్ లెదర్ మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి. ఇవి స్లిప్ ఆన్ క్లోజర్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ శాండిల్స్ 2.5 అంగుళాల మడమ ఎత్తుతో ల‌భిస్తున్నాయి. ఈ చెప్పుల ఔట‌ర్ భాగం సింథ‌టిక్ మెటీరియ‌ల్‌తో త‌యారు చ‌య‌బ‌డ్డాయి. ఇవి మీకు మంచి రూపాన్ని ఇస్తాయి. GET THIS


Women's Fashion Sandal | Soft, Comfortable


పింక్ క‌ల‌ర్‌లో ల‌భించే ఈ చెప్పులు చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. వివిధ దుస్తుల‌తో ఈ చెప్పుల‌ను జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఇవి పీవీసీ మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. ఇవి మీడియం వెడ‌ల‌ప్పు క‌లిగిన చెప్పులు. దీంతో ఉప‌యోగించ‌డం ఎంతో సులభం. ఇవి అనేక రంగు ఎంపిక‌ల‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. GET THIS


Feel it Lycra Flats Comfort Wear for Women's & Girl's


ఈ గ‌ర్ల్స్ చెప్పులు చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఇవి 0.5 మ‌డ‌మ ఎత్తుతో ల‌భిస్తున్నాయి. ఇవి ఫుల్ ఆన్ క్లోజ‌ర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ చెప్పుల‌ను సుల‌వుగా ధ‌రించ‌వ‌చ్చు. ఇవి మీ రూపాన్ని మ‌రింత స్టైల్ గా మార్చివేస్తాయి. ఇవి మీకు మెరుగైన రూపాన్ని అందిస్తాయి. Women's Flats Sandal నాణ్య‌మైన మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. GET THIS


Women Wedge Heel Sandal


మీరు నిత్యం విభిన్న పార్టీల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్ల‌యితే ఈ చెప్పులు అనుకూలంగా ఉంటాయి. ఈ చెప్పులు న‌లుపు రంగులో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. వీటిలో మీకు నాలుగు అంగుళాల మ‌డ‌మ ఎత్తుల ల‌భిస్తోంది. Women Heel Sandal షూ మాదిరి వెడ‌ల్పు క‌లిగి ఉన్నాయి. దీంతో వీటిని ఉప‌యోగంచ‌డం ఎంతో సులభం. GET THIS


Clouter hub Women Comfort Wear Sandal


ఇవి ఫ్లాట్ సోల్‌తో ల‌భిస్తున్న‌ ఆకర్షణీయమైన మహిళల చెప్పులు. ఇవి మోడ్ర‌న్ స్టైల్‌లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. వీటి మ‌డ‌మ ఎత్తు 1.2 అంగుళాలుగా ఉంటుంది. వీటిని మీరు అన్ని సంద‌ర్భాల్లో వినియోగించ‌వ‌చ్చు. Women Sandal బ్లాక్, బ్రౌన్, బ్లూ, టాన్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.