యాప్నగరం

Women's Kurti On Amazon: ఈ కుర్తాల‌తో ట్రెండీ లుక్ మీ సొంతం

అమెజాన్‌లో మ‌హిళ‌ల దుస్తుల‌పై భారీ త‌గ్గింపులు ల‌భిస్తున్నాయి. మీరు మీ కోసం నాణ్య‌మైన కుర్తాలు కొనుగోలు చేయాల‌నుకుంటే ఇదే స‌రైన స‌మయం. ఈ కుర్తాలు చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఇవి ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇవి స్లిమ్ ఫిట్ ర‌కంలో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. Women's Kurti On Amazon ని మీరు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 5 Sep 2022, 12:59 pm
అన్ని సంద‌ర్భాల్లో ధ‌రించ‌డానికి కుర్తాలు అనుకూలంగా ఉంటాయి. సాంప్ర‌దాయ‌క వేడుక అయినా, ప్ర‌త్యేక పార్టీల్లో ధ‌రించ‌డానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ కుర్తాలు స్ట్రైయిట్ ఫిట్ ర‌కంలో మ‌న‌కు ల‌భిస్తోంది. వీటిని ధ‌రించ‌డంతో మీ లుక్ మెరుగుప‌డుతుంది. ప్ర‌త్యేక ఫంక్ష‌న్లో ధ‌రించ‌డానికి ఇది స‌రైన అవుట్‌ఫిట్‌. వీటిని వివిధ ఆభ‌ర‌ణాల‌తో జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఈ కుర్తాల‌పై ఉన్న ప్రిండెడ్ డిజైన్లు చాలా బాగున్నాయి. ఇవ‌న్నీ స్టైయిట్ ఫిట్ కుర్తాలు. Women's Kurti On Amazon నాణ్య‌మైన మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. దీంతో ధ‌రించ‌డంతో పూర్తి సౌక‌ర్యం పొంద‌వ‌చ్చు.
Samayam Telugu Womens Kurti On Amazon
ఈ కుర్తాల‌తో ట్రెండీ లుక్ మీ సొంతం


Lymio Women's Cotton Regular Kurti


ఈ కుర్తా కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ కుర్తా ఫ్యాంట్‌తో క‌లిగి ల‌భిస్తుంది. ఇది స్టైయిట్ ఫిట్ కుర్తా. ఇది రౌండ్ నెక్‌తో (Women's Cotton Regular Kurti) పాటు ల‌భిస్తుంది. ఇది 3/4th స్లీవ్‌తో ల‌భిస్తుంది. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ ర‌కంలో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. ఇది 58 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. వీటిపై ఉన్న డిజైన్ చాలా బాగుంది. GET THIS


Janasya Women's Pure Cotton Straight Kurta


ఈ ఉమెన్స్ కుర్తా స్వ‌చ్ఛ‌మైన కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ కుర్తా స్టైయిట్ ఫిట్ కుర్తా. ఈ కుర్తా అనేక ప‌రిమాణాల్లో వివిధ రంగుల్లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఈ Pure Cotton Straight Kurta ను ధ‌రించి వివిధ ఫంక్ష‌న్ల‌కు హాజ‌రుకావ‌డంతో మీ లుక్ మెరుగుప‌డుతుంది. వీటిని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


Janasya Women's Blue Cotton Block Print Angrakha Kurta


ఈ ఉమెన్స్ కుర్తా కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఇది బ్లూ క‌ల‌ర్‌లో ల‌భిస్తున్నాయి. ఇది 46 ఇంచుల పొడ‌వుతో ల‌భిస్తుంది. ఇది క్యాజువ‌ల్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 3/4 స్లీవ్‌తో ల‌భిస్తుంది. వీటితో భార‌తీయ ఆభ‌ర‌ణాల‌ను జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. వీటిపై ఉన్న ప్రిండెడ్ డిజైన్ చాలా బాగుంది. GET THIS


Women's Crepe Straight Printed Kurta


ఈ ఉమెన్స్ కుర్తా క్రీప్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఇది స్ట్రైయిట్ ప్రిండెడ్ కుర్తా. ఇది కాఫ్ లెంగ్త్‌తో ల‌భిస్తుంది. ఈ కుర్తా 3/4 స్లీవ్ తో ల‌భిస్తుంది. Women's Crepe Straight Kurta లో కుర్తా మాత్రమే ల‌భిస్తుంది. ఇది ట్రెడిష‌న‌ల్ వేర్‌గా ఉంటుంది. ఇది క్యాజువ‌ల్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. వీటిపై ఉన్న ప్రింటెడ్ డిజైన్ చాలా బాగుంది. GET THIS


Pistaa's Women's Cotton Blend A-Line Kurta


ఈ కాట‌న్ బ్లెండ్ కుర్తా (Cotton Blend A-Line Kurta) ఏలైన్ ర‌కం. ఇది కాట‌న్ ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డింది. ఇవి నాలుగు రంగుల్లో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ చేయ‌వ‌చ్చు. ఇది మొకాలి పొడ‌వుతో ల‌భిస్తంఓది. దీన్ని అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వచ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.