యాప్నగరం

Women's Stylish Kurta: వీటితో అంద‌మైన రూపం మీ సొంతం

మీరు మీ కోసం నాణ్య‌మైన‌, లేటెస్ట్ డిజైన్ ఉమెన్స్ కుర్తాలు కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్కడ ఐదు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, లేటెస్ట్ ట్రెండీ కుర్తాలు గురించి వివ‌రించాం. వీటిని ధ‌రించి వివిధ ఫంక్ష‌న్ల‌కు హాజ‌రుకావ‌డంతో మీ లుక్ సైతం మెరుగుప‌డుతుంది. ప్ర‌త్యేక సంద‌ర్బాల్లోనే కాకుండా ప్ర‌తిరోజు వినియోగానికి ఈ కుర్తాలు (Women's Stylish Kurta) అనుకూలంగా ఉంటాయి.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 14 Sep 2022, 6:21 pm
మ‌హిళ‌ల ప్ర‌స్తుత ఫ్యాష‌న్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు, సౌక‌ర్య‌వంతంగా, సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఉండాలంటే కుర్తాలు ధ‌రించడం అవ‌సంర‌. ఈ కుర్తాలు ధ‌రించడంతో పూర్తి సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ కుర్తాలు ధ‌రించి మీరు అన్ని ప‌నులు చేసుకోవ‌చ్చు. ఈ కుర్తాలు ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రింట్లు, డిజైన్‌తో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఈ కుర్తాలు అన్నీ లేటెస్ట్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు ఉన్నాయి. ఈ కుర్తాలు నాణ్య‌మైన ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డ‌డం ధ‌రించిన త‌ర్వాత పూర్తి సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. వీటిని వివిధ భార‌తీయ అభ‌ర‌ణాల‌తో జ‌త చేయ‌డంతో మీ లుక్ మెరుగుప‌డుతుంది. ఇక్క‌డ ఐదు బెస్ట్ కుర్తాల (Women's Stylish Kurta) గురించి వివ‌రించాం.
Samayam Telugu Womens Stylish Kurta
వీటితో అంద‌మైన రూపం మీ సొంతం


Women's Midnight Blue Hand Block Cotton Kurta


ఈ కుర్తా కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ కుర్తాను ధ‌రించిన త‌ర్వాత పూర్తి సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ ర‌కంలో ల‌భిస్తుంది. ఈ సెట్‌లో మీకు కుర్తా, ఫ్యాంట్‌, దుప‌ట్టా ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని హ్యాండ్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ కుర్తా ఆక‌ర్ష‌ణీయ‌మైన నెక్‌లైన్‌ను క‌లిగి ఉంది. మెరుగైన వినియోగం కోసం Cotton Kurta ను డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. GET THIS


Global desi Women's Rayon Kurta


ఈ ఉమెన్స్ కుర్తా రేయాన్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ కుర్తా మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది మిమ్మ‌ల్ని కొత్త ఫ్యాష‌న్ ట్రెండ్‌కు త‌గ్గట్టు మార్చుతుంది. ఇది 80 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని హ్యాండ్ వాష్ చేయ‌వ‌చ్చు. ఇది పింక్ క‌ల‌ర్‌లో చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. Women's Rayon Kurta క్యాజువ‌ల్ వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది. GET THIS


Aurelia Women's Cotton Regular Kurta


మీరు లేటెస్ట్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు కుర్తాల‌ను (Cotton Regular Kurta) కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ కుర్తా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాట‌న్ రెగ్యుల‌ర్ కుర్తా.. ఇది చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. దీన్ని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది 75 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ రకంలో మ‌న‌కు ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. GET THIS


Shiva Creation Embroidered Regular Fit Casual Kurta Pant Set


ఈ కుర్తా ప్ర‌త్ఏక సంద‌ర్భాల్లో ధ‌రించ‌వ‌డానికి, క్యాజువ‌ల్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కుర్తా స్లిమ్ ఫిట్ రకంలో మ‌న‌కు ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం ఈ కుర్తాను హ్యాండ్ వాష్ చేయ‌వ‌చ్చు. ఇది మృదువైన ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. Casual Kurta ను ధ‌రించిన త‌ర్వాత పూర్తి సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. GET THIS


Rhysley Cotton Geometrical Printed Panelled Centre Open Calf Length Mandarin Collar Kurti


మీరు మ‌రింత స్టైలిష్‌గా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలంటే ఈ కుర్తాను ధ‌రించాల్సిందే. ఈ కుర్తా చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ కుర్తా రెగ్యుల‌ర్ ఫిట్ ర‌కంలో మ‌న‌కు ల‌భిస్తుంది. Latest Design Kurta రెగ్యుల‌ర్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పండ‌గ‌ల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.