యాప్నగరం

వేస‌విలో సౌక‌ర్యాన్ని అందించే కాట‌న్ చొక్కాలు

కాట‌న్ చొక్కాలు ధ‌రించ‌డంతో ఉక్క‌బోత, ఎండ నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా బ‌యిట క్షేత్రంలో ప‌ని చేసేవారు వేస‌వి కాలంలో కాట‌న్ దుస్తులు (Men's Shirt On Amazon) ధ‌రించ‌డం అవస‌రం. ఈ కాట‌న్ చొక్కాలు మీకు చ‌ల్ల‌ని అనుభూతిని అందిస్తారు. మీరు మీ కోసం కాట‌న్ చొక్కాలు కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ మీ కోసం ఐదు కాట‌న్ చొక్కాలు (Men's Shirt On Amazon) తీసుకువ‌చ్చాం. ఇవ‌న్నీ భారీ త‌గ్గింపుతో ల‌భిస్తున్నాయి.

Samayam Telugu 10 Mar 2022, 8:51 am
వేస‌వి కాలంలో కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన దుస్తులు మంచి సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఎండ‌లు పెరిగిపోతున్నాయి. ఉక్కబోత కూడా అధికంగా ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో కాట‌న్ చొక్కాలే మంచి సౌక‌ర్యాన్ని అందిస్తాయి. పురుషులు బ‌యిట ఎక్కువ‌గా ప‌ని చేస్తారు. దీంతో వారు ఎండ నుంచి ర‌క్ష‌ణ పొంద‌డం అవ‌స‌రం. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ కాట‌న్ చొక్కాలు (Men's Shirt On Amazon) కొనుగోలు చేయడానికి ఆస‌క్తి చూపుతారు. మీరు మీ కోసం మంచి కాట‌న్ చొక్కాలు కొనుగోలు చేయాల‌నుకుంటే ఇక్క‌డ ఐదు బెస్ట్ కాట‌న్ చొక్కాల గురించి వివ‌రించాం. ఇవన్నీ అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు ల‌భిస్తున్నాయి. Men's Shirt On Amazon ని మీరు రెగ్యుల‌ర్, పార్టీల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటాయి.
Samayam Telugu వేస‌విలో సౌక‌ర్యాన్ని అందించే  కాట‌న్ చొక్కాలు


1) Amazon Brand - Symbol Men's Slim Fit Shirt



ఈ ష‌ర్ట్ మీకు మంచి లుక్‌ను అందిస్తుంది. ఇది 50 శాతం కాట‌న్ మెటీరియ‌ల్‌, 50 శాతం పాలిస్ట‌ర్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఇది స్లిమ్ ఫిట్ ష‌ర్ట్. Men's Slim Fit Shirt ఫుల్ స్లీవ్ కలిగి ఉంది. ఇది సెమీ క‌ట్ కాల‌ర్ ను క‌లిగి ఉంది. ఇది ఫార్మ‌ల్ వేర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మెరుగైన వినియోగం కోసం మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. Men's Slim Fit Shirt నాలుగు రంగుల్లో ల‌భిస్తోంది. GET THIS


2) SHIRT THEORY Cotton Full Sleeves Casual Shirt for Men


ఈ కాట‌న్ ష‌ర్ట్ 12 రంగుల్లో ల‌భిస్తుంది. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ ర‌కం. మెరుగైన వినియోగం కోసం దీన్ని మొద‌టి సారి డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. ఇది మోడ్ర‌న్ క్యాజువ‌ల్ చొక్కా. ఇది మీకు మంచి ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్‌ను అందిస్తుంది. ఇది ఎక్కువ కాలం మ‌న్నుతుంది. వేస‌విలో ధ‌రించ‌డానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీన్ని అన్ని ర‌కాల బాట‌మ్ వేర్‌ల‌తో జ‌త చేయ‌వ‌చ్చు. GET THIS


3) Amazon Brand - House & Shields Men's Regular Casual Shirt


ఈ ష‌ర్ట్ రెగ్యుల‌ర్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. Men's Regular Casual Shirt లాంగ్ స్లీవ్‌, సెమీ క‌ట్ అవే కాల‌ర్‌, వీ షేప్ పాకెట్ ల‌భిస్తుంది. ఇది 5 ఆక‌ర్ష‌ణీయమైన రంగుల్లో ల‌భిస్తుంది. ఈ చొక్కా ఎంతో మృదువుగా ఉంటుంది. దీన్ని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. Men's Regular Casual Shirt అన్ని ర‌కాల బాట‌మ్ వేర్ ల‌తో జ‌త చేయ‌వ‌చ్చు. GET THIS


4) Diverse Men's Regular Casual Shirt


ఈ మెన్స్ ష‌ర్ట్ (Men's Casual Shirt) చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఇది నాలుగు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ల‌భిస్తుంది. ఈ చొక్కా ఫ్యాబ్రిక్ చ‌ర్మానికి అనుకూలంగా ఉంటుంది. ఇది క్యాజువ‌ల్ ష‌ర్ట్. అన్ని సంద‌ర్బాల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. మెరుగైన వినియోగం కోసం Men's Casual Shirt ను మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఇది మాండ‌రీన్ కాల‌ర్ క‌లిగి ఉంది. GET THIS


5) MCR Compact King Lin Mens Cotton Full Sleeves Formal White Shirt Regular Fit


ఇది మ‌న‌కు ఐదు విభిన్న ప‌రిమాణాల్లో ల‌భిస్తుంది. White Shirt మెన్స్ కాట‌న్ ఫుల్ స్లీవ్ ష‌ర్ట్. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ ష‌ర్ట్. ఇది తెలుపు రంగులో ల‌భిస్తుంది. దీన్ని అన్ని ర‌కాల బాట‌మ్ వేర్‌ల‌తో జ‌త చేయవ‌చ్చు. దీన్ని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌త్యేక పంక్ష‌న్ల‌లో సైతం ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. White Shirt వేసవిలో పూర్తి సౌక‌ర్యాన్ని అందిస్తుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.