యాప్నగరం

అంద‌మైన రూపాన్ని అందించే మ‌ల్టీ క‌ల‌ర్ చీర‌లు

చీర‌లు మ‌హిళ‌ల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అన్ని సంద‌ర్బాల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటాయి. మీరు మీ కోసం మంచి చీర‌లు కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ మీ కోసం కొన్ని అంద‌మైన చీర‌ల ఎంపిక‌ల‌ను తీసుకువ‌చ్చాం. వీటిని ధ‌రించ‌డంతో మీరు ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపాన్ని పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ మీ కోసం తీసుకువ‌చ్చిన చీర‌లు (Women's Multi Color Saree ) అన్నీ మ‌ల్టీ క‌ల‌ర్ చీర‌లు.

Mahantesh B | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 20 Apr 2022, 3:33 pm
మ‌ల్టీ క‌ల‌ర్ చీర‌ల‌ను ధ‌రించ‌డంతో మహిళ‌లు ఆకర్ష‌ణీయ‌మైన రూపాన్ని పొందుతారు. ఇక్క‌డ మీ కోసం తీసుకువ‌చ్చిన చీర‌లు (Women's Multi Color Saree ) అన్ని నాణ్య‌మైన ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి. వీటిని ధ‌రించ‌డంతో మీరు అంద‌మైన లుక్‌తో పాటు పూర్తి సౌక‌ర్యాన్ని పొందుతారు. ఇవి డిజైన‌ర్ చీర‌లు. వీటితో పాటు మీకు బ్లౌజ్ పీస్ ల‌భిస్తుంది. ఈ బ్లౌజ్ పీస్ ను ఆకర్ష‌ణీయంగా కుట్టించుకోవ‌డంతో మీ లుక్ క‌చ్చితంగా మెరుగుప‌డుతుంది. ఈ మ‌ల్టీ క‌ల‌ర్ చీర‌లు ధ‌రించ‌డంతో మీరు పూర్తి అందాన్ని పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం Women's Multi Color Saree ని మీరు భారీ త‌గ్గింపుతో కొనుగోలు చేయ‌వ‌చ్చు.
Samayam Telugu అంద‌మైన రూపాన్ని అందించే మ‌ల్టీ క‌ల‌ర్ చీర‌లు


1) Women's Kanchipuram Multi Color Silk Saree With Un-stitched Blouse


ఈ కాంచీపురం చీర అన్ని సంద‌ర్భాల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. ఈ చీర‌తో పాటు బ్లౌజ్ పీస్ ల‌భిస్తుంది. ఈ చీర మ‌ల్టీ క‌ల‌ర్‌లో ల‌భిస్తుంది. ఈ చీర 73 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఇవి నాలుగు ఆకర్ష‌ణీయ‌మైన రంగుల్లో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ Kanchipuram Multi Color Silk Saree తో పాటు 0.80 మీట‌ర్ల బ్లౌజ్ పీస్ ల‌భిస్తుంది. GET THIS


2) Women's Elegant Digital Printed Floral Saree


ఈ ప్లోర‌ల్ ప్రింట్ చీర మ‌ల్టీ క‌ల‌ర్‌లో (Women's Floral Print Saree) చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ చీర‌ను ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 50 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఈ చీర‌పై డిజిటట్ ప్లోర‌ల్ ప్రింట్లు ల‌భిస్తున్నాయి. రిలాక్స్‌డ్ ఫిట్‌తో ఈ చీర‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ చీర 5.5 మీట‌ర్ల పొడ‌వులో ల‌భిస్తుంది. GET THIS


3) Wilori Georgette And Satin Printed Saree with Blouse Piece


ఈ మ‌ల్టీ క‌ల‌ర్ చీర శాటిన్, జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బడింది. ఈ చీర‌తో పాటు కుట్ట‌ని బ్లౌజ్ పీస్ అందుబాటులోకి వస్తుంది. ఇది 72 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. అన్ని సంద‌ర్భాల్లో ధ‌రించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ చీర‌తో పాటు వ‌స్తున్న బ్లౌజ్ పీస్ 0.80 మీటర్ల పొడ‌వు క‌లిగి ఉంది. GET THIS


4) Aardiva Women's Chiffon Saree with Blouse Piece


ఈ చీర చిఫ‌న్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ చీర‌తో పాటు బ్లౌజ్ పీస్ కూడా ల‌భిస్తుంది. ఈ చీర 83 శాతం భారీ త‌గ్గింపుతో ల‌భిస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. పండ‌గ‌లు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ధరించ‌వ‌చ్చు. ఇది 6.3 మీట‌ర్ల పొడ‌వు క‌లిగి ఉంది. ఈ చీర (Women's Chiffon) మృదువుగా ఉంటుంది. GET THIS


5) Shree Shan Fashion Women's Printed Silk Brasso Saree


ఈ చీర సిల్క్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. మెరుగైన వినియోగం కోసం ఈ చీర‌ను (Women's Fashion Saree) హ్యాండ్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ చీర 5.5 మీట‌ర్ల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఈ చీర తో పాటు వ‌స్తున్న బ్లౌజ్ పీస్ 0.80 మీట‌ర్ల పొడ‌వులో ల‌భిస్తుంది. ఈ చీర 51 శాతం తగ్గింపుతో ల‌భిస్తుంది. ఈ చీర‌తో పాటు బ్లౌజ్‌ను మంచి డిజైన్‌తో కుట్టించుకోవ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.