యాప్నగరం

ఈ చీర‌ల‌తో మీ అందం రెట్టింపు.. ధ‌ర కూడా ఎంతో త‌క్కువ‌..

మీరు మీ కోసం మంచి చీర‌ను కొనుగోలు చేయ‌ల‌నుకుంటున్నారా.. అయితే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ మీ కోసం కొన్ని మంచి చీర‌లు తీసుకువ‌చ్చాం. Silk Saree ని అమెజాన్ నుంచి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samayam Telugu 9 Feb 2022, 8:11 am
అన్ని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, పంక్ష‌న్లు, సాంప్ర‌దాయ కార్య‌క్ర‌మాల్లో ధ‌రించ‌డానికి చీర (Silk Saree) క‌చ్చితంగా సూట్ అవుతుంది. చీర‌లో మ‌హిళ‌ల అందం రెట్టింపు అవువుతంది. చీర‌లు ధ‌రించ‌డానికి ఎంతో సౌక‌ర్య‌వంత‌మైన లుక్‌ను అందిస్తాయి. ఈ ప‌ట్టు చీర‌లు ధ‌రించ‌డంతో మీరు మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఈ ప‌ట్టు చీర‌ల‌తో మ‌న‌కు కుట్ట‌ని బ్లౌజ్ పీస్ కూడా ల‌భిస్తోంది. వీటిని భారతీయ ఆభ‌ర‌ణాల‌తో జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. ఇవ‌న్నీ అమెజాన్ లో భారీ త‌గ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఆల‌స్యమెందుకు వెంట‌నే ఈ చీర‌లను (Silk Saree) కొనుగోలు చేసి అందాన్ని రెట్టింపు చేసుకోండి.
Samayam Telugu ఈ చీర‌ల‌తో మీ అందం రెట్టింపు.. ధ‌ర కూడా ఎంతో త‌క్కువ‌..


1) satyam weaves women's ethnic wear jacquard banarasi cotton silk saree


ఈ కాట‌న్ సిల్క్ చీర‌ను (banarasi cotton silk saree) చూశారా? ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది క‌దూ.. ఇది మ‌న‌కు ఆరు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ల‌భిస్తోంది. ఈ చీర బెనార‌స్ కాట‌న్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ banarasi cotton silk saree చీర 5.4 మీట‌ర్ల పొడ‌వు క‌లిగి ఉంది. దీని బ్లౌజ్ లెంగ్త్ 0.8 మీట‌ర్లు. మెరుగైన వినియోగం కోసం ఈ చీర‌ను హ్యాండ్ వాష్ చేయ‌వ‌చ్చు. భారతీయ ఆభ‌ర‌ణాల‌తో ఈ Silk Saree జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. GET THIS


2) SOURBH Women's Cotton Blend Tribal Art Warli Printed Designer Saree with Blouse Piece


ఈ డిజైన‌ర్ చీర ఎంతో ఆకర్ష‌ణీయంగా ఉంది. ఈ Women's Designer Saree కాట‌న్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డింది. ఇది రెగ్యుల‌ర్ ఫిట్ ర‌కం. దీంతో పాటు మ‌న‌కు బ్లౌజ్ పీస్ కూడా ల‌భిస్తోంది. ఈ చీర లైట్ పింక్ క‌ల‌ర్‌లో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ చీర (Women's Designer Saree) పొడ‌వు 5.5 మీట‌ర్లు. రోజువారీ వినియోగానికి ఇది క‌చ్చితంగా స‌రిపోతుంది. GET THIS


3) Dhruvi Trendz Soft Cotton & Silk Saree For Women Banarasi Saree


అతి త‌క్కువ ధ‌రలో మంచి చీర‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ చీర (Women Banarasi Saree) మీకు స‌రైన ఎంపిక‌. మెరుగైన వినియోగం కోసం దీన్ని హ్యండ్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ చీర సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డింది. ప్ర‌త్యేక పంక్ష‌న్లు, వివిధ కార్య‌క్ర‌మ‌ల్లో ధ‌రించ‌డానికి ఈ Silk Saree క‌చ్చితంగ స‌రిపోతాయి. Women Banarasi Saree ని భార‌తీయ ఆభ‌ర‌ణాలతో జ‌త చేయ‌డంతో మంచి లుక్ పొంద‌వ‌చ్చు. GET THIS


4) Gauri Laxmi Enterprise Women's Kanchipuram Cotton Silk Saree


ఈ చీర మ‌న‌కు మ‌రో మూడు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ల‌భిస్తోంది. ఇది సాప్ట్ కాట‌న్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ చీర‌తో పాటు బ్లౌజ్ పీస్ కూడా ల‌భిస్తోంది. ఈ చీర 5.50 మీట‌ర్ల పొడ‌వుతో మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుంది. మెరుగైన వినియోగం కోసం దీన్ని డ్రై క్లీన్ చేయ‌వ‌చ్చు. ఎవ‌రికైన బ‌హుమ‌తిగా ఇచ్చేందుకు ఇవి స‌రైన‌వి. GET THIS


5) VAIVIDHYAM Women's Cotton Silk Saree with Blouse Piece


ఈ చీరు చూశారా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది క‌దూ... ప‌సుపు, నీలం రంగులో ఈ Cotton Silk Saree మ‌న‌కు ఎంతో మంచి లుక్‌ను అందిస్తుంది. ఇది కాట‌న్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో త‌యారు చేయ‌బ‌డింది. ఈ చీర‌తో పాటు మ‌న‌కు బ్లౌజ్ పీస్ ల‌భిస్తోంది. ఈ చీర మెరుగైన వినియోగం కోసం మిష‌న్ వాష్ చేయ‌వ‌చ్చు. ఈ చీర ఆరు మీట‌ర్ల పొడ‌వు క‌లిగి ఉంది. ప్ర‌త్యేక సంద‌ర్భ‌ల్లో ధ‌రించ‌డానికి Cotton Silk Saree అనుకూలంగా ఉంటుంది. GET THIS


Disclaimer:ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.