యాప్నగరం

iQOO Smartphones: ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌తో iQOO స్మార్ట్ ఫోన్లు

ఈ క‌థ‌నంలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌లో భారీ త‌గ్గింపుతో ల‌భించే స్మార్ట్ ఫోన్‌ల గురించి వివ‌రించాం. ఈ స్మార్ట్ ఫోన్‌లు బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అధిక నాణ్య‌త‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ స్మార్ట్ ఫోన్లు భారీ త‌గ్గింపుల‌తో ల‌భిస్తున్నాయి. iQOO Smartphones ని కొనుగోల చేయ‌డంతో భారీగా డ‌బ్బులు ఆదా చేయ‌వ‌చ్చు.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 7 Aug 2022, 1:00 pm
రోజురోజుకీ టెక్నాల‌జీ అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. కాలంతో పాటు ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో మంచి లేటెస్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్‌ఫోన్ ను ఉప‌యోగించ‌డం ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మేము మీ కోసం నాణ్య‌మైన‌ iQOO Smartphones ల‌ను తీసుకువ‌చ్చాం. ఇవి లేటెస్ట్ ఫీచ‌ర్ల‌తో ల‌భిస్తున్నాయి. వీటిలో 5G ఇంటర్నెట్ కనెక్టివిటీ ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కేవ‌లం 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇవి గేమింగ్ కు కూడా అనుకూలంగా ఉంటాయి. వీటిని Amazon Great Freedom Festival Sale నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
Samayam Telugu iQOO Smartphones:
ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌తో iQOO స్మార్ట్ ఫోన్లు


iQOO Z6 5G


ఈ స్మార్ట్ ఫోన్ బ‌డ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ గేమింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB RAM, 128B ఇంటర్నల్ స్టోరేజ్‌తో మ‌న‌కు ల‌భిస్తోంది. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఈ బ్యాట‌రీ లాంగ్ బ్యాకప్ ఇస్తుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. GET THIS


iQOO Z6 Pro 5G


ఈ స్మార్ట్ ఫోన్ సాధార‌ణ ప‌నుల‌తో పాటు యాక్ష‌న్ గేమ్‌లు ఆడేందుకు అనుకూంగా ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు వినియోగ‌దారులు 4.5 స్టార్ రేటింగ్ అందించారు. iQOO Z6 Pro 5G లో మీకు స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ కూడా ల‌భిస్తోంది. GET THIS


iQOO Neo 6 5G


ఈ స్మార్ట్ ఫోన్ 5 జీ క‌నెక్టివిటీతో అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ల‌తో చిటికెలో ప‌నులు పూర్తి చేయ‌వ‌చ్చు. ఎటువంటి గేమ్స్ ఆడేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. వేగ‌వంత‌మైన ప‌నితీరు కోసం ఈ స్మార్ట్ ఫోన్ స్మాప్‌డ్రాగ‌న్ 870 5 జీ ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. GET THIS


iQOO Neo 6 5G


ఆ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ అధికంగా అమ్ముడైంది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల నుంచి కూడా మంచి రేటింగ్ పొందింది. ఈ ఫోన్ చూడ‌డానికి ఎంతో స్టైలిష్‌గా ఉంది. ఈ ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ల‌లో 12 జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. iQOO Neo 6 5G ఆల్మాండ్ డిస్‌ప్లేతో మ‌న‌కు ల‌భిస్తోంది. GET THIS


iQOO 9T 5G


ఈ స్మార్ట్ ఫోన్ మెరుగైన ప‌నితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది కేవలం 20 నిమిషాల్లో పూర్తి చార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కూడా అనుకూలంగా ఉంటాయి. వీటిని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ iQOO 9T 5G స్మార్ట్ ఫోన్‌ల‌తో గేమింగ్ కూడా సుల‌భంగా పూర్తి అవుతుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.