మీరు చౌకధరకు లభ్యమయ్యే Earphone ల కోసం వెతుకుతున్నారా. అయితే ఇప్పుడు మార్కెట్లో లభించే కొన్ని ప్రముఖమైన ఇయర్‌ఫోన్ గురించి మీకు తెలియజేస్తున్నాం. రూ.1000 కన్నా తక్కువ ధరకు లభ్యమయ్యే ఈ Earphoneలు నాణ్యమైనవి. సంగీత ప్రియులకు ఇవి మంచి ఎంపిక. ఇవి తేలికగా ఉంటూ చిక్కులు పడవు. అధ్భుతమైన బాస్ కలిగిన ఇవి హెచ్డి సౌండ్‌ను అందిస్తాయి. మీరు కనుక సరికొత్త Earphoneను కొనుగోలు చెయ్యాలనుకుంటే ఇక్కడ మేము కొన్ని ప్రముఖమైన వాటి వివరాలను తెలియజేస్తున్నాం. ఇందులో మీకు క్లియర్ సౌండ్ క్వాలిటీని పొందవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్లైన్ క్లాసులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఉపయోగించేటప్పుడు మీకు చెమట పట్టదు. అందువలన ఇవి మీ వర్కవుట్ సమయంలో కూడా మీకు చిరాకు తెప్పించవు.
1.JBL Endurance Run by Harman, Sports Wired Earphones with Mic
రూ.100 కంటే తక్కువ ధరకు లభ్యమయ్యే ఈ Earphones స్టైలిష్ లుక్ కలిగి ఎట్రాక్టివ్ డిజైన్‌లో ఉంటాయి. ఇవి చాలా తేలికైనవి మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. 8.2మి.మి.ల డైనమిక్ డ్రైవర్స్ ఈ Wired Earphones with Mic లో ఉంటాయి. ఇవి IPX5 స్వెట్ఫ్రూఫ్ ఇయర్ఫోన్లు. వర్కవుట్ సమయంలో ధరించేందుకు ఇవి అనువైనవి. hands free calling చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. Wired Earphones with Mic 3.5మి.మి. గోల్డ్ ప్లేటెడ్ జ్యాక్తో అందుబాటులో ఉన్నాయి. GET THIS
2. TANTRA® Trumpet T-900 Premium Wired Sports, Running, Gym, in Ear Earphones
చౌకధరకు దొరకే ఈ ఇయర్ఫోన్లు remote with in-line micతో లభ్యమవుతాయి. అందువలన ఇవి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ సౌండ్ వీటి ప్రత్యేకత. అన్ని స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, మొబైల్ డివైజ్‌లకు Headphones with Mic కనెక్ట్ చేసుకోవచ్చు. GET THIS
3. UltraProlink UM1018 MoBass XB Hands Free Earphone with Mic
ఈ Headphones with Mic సూపర్ ఎక్ట్స్ట్రా బాస్ కలిగి ఉంటాయి. 10మి.మి. డ్రైవర్స్‌తో ఇవి ఫిట్ చేయబడ్డాయి. 1.5మి. పొడవు కలిగిన కేబుల్ ఎటువంటి చిక్కులు పడకుండా ఉంటుంది. అన్ని స్మార్ట్‌ఫోన్స్‌కి వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ సేపు ఉపయోగించేందుకు సౌకర్యవంతమైన బడ్లు దీనికి అమర్చబడ్డాయి. మ్యూజిక్ మరియు వాయిస్ కాల్స్‌ను కంట్రోల్ చేసేందుకు one button mic సౌకర్యం కలదు. GET THIS
4. boAt Bassheads 162 in Ear Wired Earphones with Mic(Jazzy Blue)
ఈ Earphoneలు స్ట్రాంగ్ సౌండ్లను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ Wired Earphones లు సూపర్ ఎక్స్ట్రా బాస్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా Wired Earphonesచాలా తేలికగా ఉంటాయి. ఎక్కువ సేపు ఉపయోగించినా ఇవి మీ చెవులకు ఎటువంటి హానిచెయ్యవు. దీని పివిసి టోన్ కేబుల్ ఎటువంటి చిక్కులు పడదు. GET THIS
5. boAt Bassheads 242 in Ear Wired Earphones with Mic
ఈ boAt Earphones 10ఎమ్ఎమ్ డ్రైవర్స్ కలిగి ఉంటాయి. ఇవి IPX4 రేటింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. వీటిని వాడుతున్నప్పుడు ఎటువంటి చెమట పట్టదు మరియు ఇవి వాటర్ రెసిస్టెంట్. 3.5ఎమ్ఎమ్ జ్యాక్ సహాయంతో వీటిని అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి 20Hz - 20KHz ఫ్రీక్వెన్సీ రేంజ్ కలిగినవి. మన్నికైన, చిక్కుల పడని పివిసి కేబుల్‌తో ఈ boAt Earphones అందుబాటులో ఉన్నాయి. GET THIS
Disclaimer: ఈ కథనాన్ని ఎన్బీటీ జర్నలిస్టులు రాయలేదు. ఈ కథనం రాసిన సమయానికి ఈ ఉత్పత్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.