యాప్నగరం

Amazon great Indian festival sale 2022 లో ప్రత్యేక ఆఫ‌ర్ల‌లో స్మార్ట్ ఫోన్‌లు

మీరు మీ కోసం మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా.. అయితే ఈ క‌థ‌నం చ‌ద‌వండి. ఇక్క‌డ అమెజాన్‌లో ల‌భించే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ ల గురించి వివ‌రించాం. ఈ స్మార్ట్ ఫోన్‌లు ప్ర‌స్తుతం భారీ త‌గ్గింపుల‌తో ప్ర‌త్యేక బ్యాంక్ ఆఫ‌ర్ల‌తో ల‌భిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లు మీ ప‌నితీరును మ‌రింత మెరుగుప‌రుస్తాయి. ఇవి Amazon great Indian festival sale 2022 లో భారీ త‌గ్గింపు తో ల‌భిస్తున్నాయి.

Killada Akhil | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 8 Oct 2022, 8:33 am
ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారిపోయింది. ఫోన్ కాల్స్ మాట్లాడే ద‌గ్గ‌ర నుంచి ఎవ‌రికైనా డ‌బ్బులు పంపించేంత‌వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. టెక్నాల‌జీ రోజురోజుకీ అప్‌డేట్ అవుతుంది. ఈ క‌థ‌నంలో ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌ల గురించి వివ‌రించాం. ఇవి 5 జీ క‌నెక్టివిటీని క‌లిగి ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఈ స్మార్ట్ ఫోన్‌లు బెస్ట్ కెమెరా క్వాలిటీతో అందుబాటులోకి వ‌స్తున్నాయి. దీంతో మీరు మంచి క్వాలిటీ చిత్రాల‌ను చిత్రీక‌రించ‌వ‌చ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లు విభిన్న స్టోరేజీల‌తో ల‌భిస్తున్నాయి. Best Smartphones తో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.
Samayam Telugu Amazon great Indian festival sale 2022 లో ప్రత్యేక ఆఫ‌ర్ల‌లో స్మార్ట్ ఫోన్‌లు


1) Samsung Galaxy M53 5G



ఈ Samsung Galaxy M53 5G స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి భారీ త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ చూడ‌డానికి స్లిమ్ డిజైన్‌లో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 108 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్‌తో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ కెమెరాలో అనేక లేటెస్ట్ ఫీచ‌ర్లు ఉన్నాయి. దీంతో మీరు మంచి క్వాలిటీ చిత్రాల‌ను చిత్రీక‌రించ‌వ‌చ్చు. ఇది 6 జీబీ ర్యామ్ క‌లిగి ఉంది. GET THIS


2) realme narzo 50



ఈ realme narzo 50 చూడ‌డానికి స్లిమ్ డిజైన్‌లో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జీ 96 గేమింగ్ ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP + 2MP + 2MP ట్రిపుల్ రియ‌ర్ కెమెరాను క‌లిగి ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను క‌లిగి ఉంది. GET THIS


3) iQOO Z6 5G



ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో భారీ త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5 జీ క‌నెక్టివిటీని క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 695-6nm ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 21 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. GET THIS


4) OnePlus 9 Pro 5G



ఈ OnePlus 9 Pro 5G స్మార్ట్ ఫోన్ 5 జీ క‌నెక్టివిటీతో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం 21 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక లేటెస్ట్ ఫీచ‌ర్ల‌తో ల‌భిస్తుంది. ఇది మీ పనితీరును మెరుగుప‌రుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ల‌తో చిత్రాల‌ను చిత్రీకరించ‌వ‌చ్చు. ఇది 6.7 ఇంచుల డిస్‌ప్లే తో మ‌న‌కు ల‌భిస్తుంది. ఇది 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో మ‌నకు ల‌భిస్తుంది. GET THIS


5) Xiaomi 11 Lite NE 5G



మీరు మీ కోసం మంచి 5 జీ ఫోన్ కొనుగోలు చేయాల‌నుకుంటే ఈ Xiaomi 11 Lite NE 5G ప్రాసెస‌ర్‌తో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 778G , Kryo 670 Octa-core ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 64 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ పోన్ 20 ఎంపీ ప్రైమ‌రీ కెమెరాతో మ‌న‌కు ల‌భిస్తుంది. GET THIS


నోట్ : Amazon Great Indian Festival సేల్‌లో షాపింగ్ చేయ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.