యాప్నగరం

ఈ రిఫ్రిజ‌రేట‌ర్ కొనుగోలుపై భారీగా డ‌బ్బు ఆదా చేసుకోండి

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం ఉండ‌డంతో రిఫ్రిజ‌రేట‌ర్ల‌న్నీ త‌క్కువ రేటుకే ల‌భిస్తున్నాయి. 200 నుంచి 500 లీట‌ర్ల ప‌రిమాణం క‌లిగిన రిఫ్రిజ‌రేట‌ర్ల‌న్నీ త‌క్కువ రేటుకే అత్య‌ధిక డిస్కౌంట్‌తో ల‌భిస్తున్నాయి.

Samayam Telugu 4 Aug 2021, 9:17 pm
తాజా ఫీచర్లతో అత్యుత్తమ రిఫ్రిజిరేటర్ లను త‌క్కువ రేటుకే మీరు అమెజాన్‌లో పొంద‌వ‌చ్చు. వివిధ పరిమాణాల్లో సరికొత్త టెక్నాలజీతో కూడిన రిఫ్రిజిరేటర్ ల‌ను మీరు పొందుతారు. ఇందులో, మీరు స్మార్ట్ ఇన్వర్టర్‌ కంప్రెసర్, ఆటో డీఫ్రాస్ట్ టెక్నాలజీ, 3 నుంచి 5 స్టార్స్ వరకు ఎనర్జీ రేటింగ్ మరియు అందమైన కలర్ ఆప్షన్‌లను పొందుతున్నారు. మీరు ఆఫ్ సీజన్‌లో సరసమైన ధర వద్ద ఈ రిఫ్రిజిరేటర్ లను కొనుగోలు చేయ‌వ‌చ్చు. చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వ‌ర‌కూ స‌రిపోయే విధంగా ఈ రిఫ్రిజిరేటర్ లు ఉన్నాయి.
Samayam Telugu buy these whirlpool double door refrigerator with maximum discount fea ture
ఈ రిఫ్రిజ‌రేట‌ర్ కొనుగోలుపై భారీగా డ‌బ్బు ఆదా చేసుకోండి


1) Whirlpool 500 L 3 Star Inverter Frost


ఇది పెద్ద సైజు కుటుంబానికి సరిపోయే Whirlpool Double Door Refrigerator. ఈ రిఫ్రిజిరేటర్ సామర్థ్యం 500 లీటర్లు. ఈ Refrigerator లోడ్, వాతావ‌ర‌ణం ప్రకారం టెంప‌రేచ‌ర్‌ను సర్దుబాటు చేయగలదు. ఇందులో ఉన్న మైక్రోబ్లాక్ టెక్నాలజీ 99 శాతం బ్యాక్టీరియాను చంపుతుంది. మీరు ఈ Whirlpool Refrigerator లో డీప్ ఫ్రీజర్‌ను కూడా పొందుతారు. GET THIS



2) Whirlpool 330 L Frost Free Multi-Door Refrigerator


ఇది 330 లీటర్ల సైజు కలిగిన Whirlpool Multi-Door Refrigerator. దీనిలో నీరు మంచు గడ్డకట్టకుండా నిరోధించే ఆటో డీఫ్రాస్ట్ టెక్నాలజీని పొందుతారు. ఈ రిఫ్రిజ‌రేట‌ర్‌లో మీరు తేమ నిలుపుదల టెక్నాలజీని కూడా పొందుతారు. ఈ రిఫ్రిజిరేటర్ మీడియం సైజ్ ఫ్యామిలీకి సరిపోతుంది. ఈ Refrigerator మీరు కాస్మెటిక్ ఆర్గనైజర్‌ని కూడా పొందుతారు. ఇది 1 సంవత్సరంలో 207 kW విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. ప్రస్తుతం మీరు Whirlpool రిఫ్రిజిరేటర్‌పై రూ .5,160 వరకు తగ్గింపు పొందుతున్నారు. GET THIS


3) Whirlpool 200 L 4 Star Inverter Direct-Cool Single Door Refrigerator


ఇది కేవలం 200 లీటర్ల సైజ్‌తో వ‌స్తున్న 4 స్టార్ Whirlpool Refrigerator. ఈ రిఫ్రిజ‌రేట‌ర్‌లో, మీరు స్మార్ట్ ఇన్వెర్ట‌ర్ కంప్రెస‌ర్ ను పొందుతారు, ఇది శీతలీకరణ లోడ్ ప్రకారం విద్యుత్ వినియోగాన్ని సర్దుబాటు చేస్తుంది. పవర్ కట్ సమయంలో సైతం ఈ రిఫ్రిజిరేటర్‌లో మీ పాలు 12 గంటలు సురక్షితంగా ఉంటాయి. ఇది ఒక సంవత్సరంలో 133 kW విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. GET THIS


4) Whirlpool 292 L 2 Star Frost-Free Double Door Refrigerator


ఈ Whirlpool Refrigerator క్రిస్టల్ బ్లాక్ కలర్ లో వ‌స్తుంది. దీని సామర్థ్యం 292 లీటర్లు. ఈ రిఫ్రిజిరేటర్ డిప్ ఫ్రీజ్, చిల్లింగ్ జెల్ టెక్నాలజీతో వస్తుంది. ఫ్రీజర్‌లోని జెల్ పవర్‌కట్ సమయంలో కూడా చల్లదనాన్ని అందిస్తుంది. దీనిలో, మీ కూరగాయలు 12 రోజులు వ‌రకూ తాజాగా ఉంటాయి. దీనిలో మీరు మైక్రోబ్లాక్ టెక్నాలజీని పొందుతారు, ఇది 99% బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ Double Door Refrigerator మీ ఆహారాన్ని కూడా సురక్షితంగా ఉంచుతుంది. GET THIS


5) Whirlpool 265 L 3 Star Inverter Frost-Free Double Door Refrigerator


ఇది 265 లీటర్ల సైజు కలిగిన Whirlpool Double Door Refrigerator . మీరు ఈ రిఫ్రిజిరేటర్‌లో ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీని పొందుతారు. ఇది 3 స్టార్ ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా. ఇందులో, మీరు తక్కువ విద్యుత్ వినియోగంతో మరింత చల్లదనాన్ని ఇచ్చే ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కూడా పొందుతారు. ఇది కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్. మీరు దీన్ని మీ హోమ్ ఇన్వర్టర్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేయవచ్చు. ఈ Whirlpool Refrigerator లో ఉన్న మైక్రోబ్లాక్ టెక్నాలజీ మీ ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాను 99 శాతం వ‌ర‌కూ చంపుతుంది. GET THIS

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.