ఇక్కడ మేము కొన్ని నాణ్యమైన ceiling fanల గురించి తెలియజేస్తున్నాం. ఇవి మీ ఇంటికి అందమైన ఆకృతిని అందిస్తాయి. ఈ anti dust ceiling fans అంత తొందరంగా చెత్త పట్టవు. ఇవి చాలా రకాలైన డిజైన్స్, కలర్లలో లభ్యమవుతున్నాయి. high speed motorతో ఇవి మంచి పనితీరుని కనబరుస్తాయి. living roomలో ఇవి సరిగ్గా సరిపోతాయి. remote control featureతో ఇవి లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా ఇవి విద్యుత్‌ను కూడా ఆదాచేస్తాయి.ఇక్కడ మేము చౌకధరకు దొరికే Living Room Ceiling Fan ల గురించి తెలియజేస్తున్నాం. ఇవి భారీ డిస్కౌంట్లలో లభిస్తున్నాయి.
1) Usha Bloom Magnolia 1250mm 85-Watt Goodbye Dust Ceiling Fan with Anti Dust Feature
ఈ Anti Dust Ceiling Fan ఆకర్షణీయమైన లుక్ కలిగి ఉంటుంది. గోల్డెన్ మరియు బ్రౌన్ కలర్లో ఉండే ఈ ceiling fanలు అంత తొందరంగా చెత్తపట్టవు. అంతేకాకుండా వీటిని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి నిమిషానికి 235 క్యూబిక్ మీటర్ల గాలిని అందిస్తాయి. 380 RPMగల high speed motor దీని ప్రత్యేకత.ఈ Living Room Ceiling Fanతో మీ రూమ్ ఆకర్షణీయంగా తయారువుతుంది. GET THIS
2) Havells Ambrose 1200mm Ceiling Fan (Gold Mist Wood)
ఈ ceiling fan 1200 mm బ్లేడ్ కలిగి ఉంటుంది. గోల్డ్ మిస్ట్ వుడ్ కలర్లో ఉండే ఈ Havells Ceiling Fan చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. లోవోల్టేజ్లో కూడా ఇది మంచి గాలిని అందిస్తుంది. 74 watt motor దీని ప్రత్యేకత. ఇది మీ రూమ్‌కి స్టైలిష్ లుక్‌ని అందిస్తుంది. 2 సంవత్సరముల వారంటీతో ఈ Living Room Ceiling Fan లభిస్తుంది. GET THIS
3) Luminous Deco Premium Copter 1200mm Ceiling Fan (Silent Blue)
ఈ Premium Ceiling Fan బ్లూ కలర్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1200 mm బ్లేడ్‌తో ఇవి లభిస్తాయి. 380 rpm మోటార్ దీని ప్రత్యేకత. ఇది నిమిషానికి సుమారు 230 క్యూబిక్ మీటర్ల గాలిని అందిస్తుంది. మీరు 75 watt motor కూడా దీనితో పొందుతారు. GET THIS
4.) Atomberg Renesa Alpha 1200mm BLDC Motor Energy Saving Ceiling Fan Compatible
తెలుపు రంగులో ఉండే ఈ ceiling fan కూడా మీకు మంచి ఎంపకవుతుంది. ఇందులో మీరు మంచి పనితీరుగల 32 watt మోటర్ పొందుతారు. కరెంటును ఆదాచేయడమే కాకుండా ఇది ఎక్కువ గాలిని అందిస్తుంది. 140 చ.అ.గల రూమ్‌లకు ఇది సరిగ్గా సరిపోతుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్ మరియు డ్రాయింగ్ రూమ్‌లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. GET THIS
5) Havells Stealth Air Ceiling Fan (Indigo Blue)
ఈ Havells Ceiling Fan ఇండిగో బ్లూ కలర్లో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో మీరు 1250mm వెడల్పగల బ్లేడ్‌ను పొందుతారు. ఈ సీలింగ్ ఫ్యాన్ 230 rpm motorతో పనిచేస్తుంది. ఇది మీ రూమ్‌కు స్టైలిష్ లుక్‌ని అందిస్తుంది. 2 సంవత్సరముల వారంటీతో ఈ Living Room Ceiling Fanను పొందవచ్చు. ఇది 80 watt motorతో లభిస్తుంది. GET THIS
Disclaimer: ఈ కథనం సమయం తెలుగు జర్నలిస్టులు రాయలేదు. కథనం రాసిన సమయంలో ఈ ఉత్పత్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.