యాప్నగరం

అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో ఈ స్పీకర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ యొక్క ఉత్తమ బ్లూటూత్ స్పీకర్ ఆఫర్లను చూడండి. ఈ స్పీకర్లు ఉత్తమ సౌండ్ క్వాలిటీ మరియు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. పరిమిత సమయ ఆఫర్.

Samayam Telugu 27 Jul 2021, 9:32 pm
మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు చేయాలి అనుకుంటున్నారా అక్కడ మీకు వైర్లెస్ బ్లూటూత్ అవసరం ఉంటది కదా. ఈ ఆర్టికల్ లో మనము అలాంటి బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడదాము మీ పార్టీ మరియు మీ సౌండ్ క్వాలిటీ చాలా మంచి గా ఉండేది మీరు చూడవచ్చు, ఈ స్పీకర్ ఎక్కువ రోజులు ఉంటాయి.
Samayam Telugu అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో ఈ స్పీకర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!


ఈ స్పీకర్లు మీకు పది నుంచి ఇరవై గంటలు టైం ఇస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే, మరియు ఇందులో పవర్ఫుల్ స్టీరియో సౌండ్ మరియు పంచింగ్ ఉంటది, మీరు కాల్ స్క్రీన్ మరియు మ్యూజిక్ ని ఇందులో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు

Portable Wireless Bluetooth speakers

ఈ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ మనకు నల్ల రంగులో మరియు గ్రే కలర్ లో దొరుకుతుంది, ఇలాంటి సందర్భంలో అయినా థియేటర్ లాగా మార్చే శక్తి ఉన్న స్పీకరు. ఇది మనకు ప్రైమ్ డే సెల్ లో ఉన్నది. ఇందులో ఉన్న బ్యాటరీ వాటర్ ప్రూఫ్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ లో మనకు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 20 గంటల బ్యాకప్ ఇస్తది. ఇది ఒక ఆక్షన్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ షాక్ ప్రూఫ్ మరియు వేర్ ప్రూఫ్. ఈ ప్రోడక్ట్ నీ పోర్ట్ కేబుల్ గా ఊహించుకొని డిజైన్ చేశారు. GET THIS


Zoook Bluetooth Party Speaker


ఈ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ 20 వాళ్లది ఇందులో మీకు రిమోట్ మరియు మైక్ దొరుకుతది. దీని బ్లూటూత్ రేంజ్ మరో పది మీటర్ల వరకు పొందవచ్చు, ఇందులో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ వల్ల మనకు నాలుగు గంటలకు మ్యూజిక్ ప్లే చేయవచ్చు. ఈ పవర్ఫుల్ స్పీకర్ లో స్టీరియో సౌండ్ మరియు పంచింగ్ బేస్ ఉండడం వల్ల ఇది చాలా మందిని ఈ సౌండ్ తో ఎంటర్ టైన్ చేయగలదు. మీకు ఇది ప్రైమ్ డే సెల్ లో దొరుకుతుంది. GET THIS


Boat Stone 1000 14 W Bluetooth speaker


ఈ స్పీకర్ మనకు నల్ల రంగు మరియు నీలిరంగులో దొరుకుతది. మనము ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకు ఇది 10 గంటల బ్యాకప్ ఇస్తది. ఇది వాటర్ ప్రూఫ్ డస్ట్ రెసిస్టెంట్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్. ఇందులో మైక్ ఉండడం వల్ల మీరు కాల్స్ కూడా తీసుకోవచ్చు, స్పీకర్ తో పాటు మీకు ఆక్స్ కేబుల్ యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ దొరుకుతుంది, ఇది మీకు 14 వోట్ల సిగ్నేచర్ సౌండ్ ఇవ్వగలదు. మీరు ఈ స్పీకర్ ప్రైమ్ డే సెల్ లో కొనుక్కోవచ్చు. GET THIS

Sony Bluetooth Speakerundefined

ఈ స్పీకర్ మనకు నీలిరంగులో నల్ల రంగులో పింక్ రంగులో మరియు వైట్ రంగు లో దొరుకుతుంది, ఈ పోర్టబుల్ ప్రోడక్ట్ మరియు స్పెషల్ గా డిజైన్ చేయడం వల్ల మీరు దీన్ని తీసుకొని బయటికి వెళ్లొచ్చు. ఇది చూడడానికి చిన్నవిగా ఉన్నా దీని సౌండ్ క్వాలిటీ చాల పెద్దగా ఉంటుంది. మనము ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది మనకు 16 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇది మీకు ప్రైమ్ డే సెల్ దొరుకుతుంది. GET THIS

Zebronics 3 portable wireless speaker


ఈ పోర్టబుల్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ లో మీరు మీ ఫోన్ నుంచి పాటలు ప్లే చెయ్యవచ్చు, ఇందులో మీకు పెన్ డ్రైవ్ పెట్టుకోడానికి యూఎస్బి స్లాట్ ఉంది. ఈ బ్లూటూత్ స్పీకర్ లో మీకు ఎఫ్ఎం రేడియో కూడా వస్తుంది మరియు మీరు కాల్స్ ఇంకా మ్యూజిక్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో ఉండే టీ డబ్ల్యూ ఎస్ ఫంక్షన్ వల్ల మీరు ఈ స్పీకర్ ని ఇంకొక స్పీకర్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ స్పీకర్ ప్రైమ్ డే సెల్ లో దొరుకుతుంది. GET THIS

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.