యాప్నగరం

ఈ ఆయుర్వేద ట్యాబ్లెట్స్‌‌తో బరువు తగ్గుతారట..

హెర్బ‌ల్ ప‌ద్ద‌తుల‌తో శ‌రీర బ‌రువు త‌గ్గించే వెయిట్ లాస్ స‌ప్లిమెంట్స్‌

Samayam Telugu 13 Jul 2021, 2:05 pm
రోజు వ్యాయామం చేయడం, స‌రైన డెయిట్ పాటించ‌డం వ‌ల‌న శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. కాని చాలామందికి వ్యాయామం చేసి కొవ్వును క‌రిగించ‌డం వ‌ల‌న వ‌చ్చే నొప్పుల‌ను భ‌రించ‌డం క‌ష్టం. అలాంటివారి కోసం ఇప్పుడు మార్కెట్‌లో ఆయుర్వేదిక్ వెయిట్ లాస్ స‌ప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా స‌హ‌జంగా మీ శ‌రీర బ‌రువును నియంత్రించుకోవ‌చ్చు. ఈ స‌ప్ల‌మెంట్లు ఔష‌ధ గుణాలు క‌లిగిన వివిధ మూలిక‌ల మిశ్ర‌మాలు క‌లిగి స‌హ‌జంగా మీ శ‌రీర బ‌రువును నియంత్రిస్తాయి. అందులో ప్రాముఖ్య‌మైన కొన్ని వెయిట్‌లాస్ స‌ప్లిమెంట్ల గురించి మీకు తెలియ‌జేస్తున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu ఈ ఆయుర్వేద ట్యాబ్లెట్స్‌‌తో బరువు తగ్గుతారట..


న్యూట్రిన్‌లైఫ్ ప్యూర్ గార్సినియా కంబోగియా


న్యూట్రిన్‌లైఫ్ కంపెనీవారి త‌యారుచేసిన ఈ క్యాప్సుల్స్ గార్సినియా యొక్క ర‌సాయ‌నాలు క‌లిగి మీ శ‌రీర బ‌రువును నియంత్రిస్తాయి. ఇవి ఆక‌లిని నియంత్రించి మీ శ‌రీరంలో కేలరీలు చేర‌కుండా కాపాడ‌తాయి. అందువ‌ల‌న మీరు అతిగా త‌నిడం త‌గ్గిస్తారు. ఇందులో ఉండే గార్సినియా జీవ‌క్రియ‌ను పెంపొందించి మీ శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా కాపాడుతుంది. ఈ క్యాప్సుల్స్ చిన్న పిల్లల‌కు వాడ‌కూడ‌దు. మీ డాక్ట‌ర్ సూచించిన విధంగా భోజ‌నానికి 30-40 నిమిషాల ముందు ఈ క్యాప్సుల్స్‌ను తీసుకోవ‌డం మంచిది. GET THIS


నియూహెర్బ్స్ గ్రీన్ కాఫీ బీన్స్ ఎక్స్‌ట్రాక్ట్ క్యాప్సుల్స్‌


మీరు గ్రీన్ కాఫీ క్యాప్సూల్స్ కోసం వెతుకుతున్న‌ట్ల‌యితే నియూహెర్బ్‌వారి ఈ క్యాప్సుల్స్ మీకు మంచి ఎంపిక‌. ఇవి మీ శ‌రీరంలో జీవ‌క్రియ‌ను పెంపొందించి అన‌వ‌స‌ర కొవ్వును క‌రిగిస్తాయి. అలాగే మీరు ఎప్పుడు చ‌లాకీగా ఉండేలా చూసుకుంటూ ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్‌ను త‌గ్గిస్తాయి. ఈ క్యాప్సుల్స్ పూర్తిగా శాఖామార ప‌దార్ధాల‌తో త‌యారుచేయ‌బ‌డిన‌వి. అందువ‌ల‌న వీటిని శాఖాహారులు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఉప‌యోగించ‌వ‌చ్చు. రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా వీటిని తీసుకోవ‌డం వ‌ల‌న మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. GET THIS


హెల్త్విన్ ప్యూర్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్‌ట్రాక్ట్ స‌ప్లిమెంట్‌


హెల్త్‌విన్ కంపెనీకి చెందిన ఈ ప్యాక్ కూడా శ‌రీర బ‌రువును నియంత్రించ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. ఇది హెర్బ‌ల్ మ‌రియు శాఖాహార ప్రాడెక్ట్‌. అందువ‌ల‌న శ‌రీర బ‌రువ‌ను నియంత్రించుకోవాల‌నుకునే ప్ర‌తి ఒక్క‌రూ దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ గ్రీన్ కాఫీ క్యాప్సుల్స్ శ‌రీరంలో ఉండే కొవ్వును త‌గ్గించి డిటాక్స్‌లో కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీవ‌క్రియ‌ను పెంపొందించ‌డమే కాకుండా ఆక‌లిని కూడా నియంత్రిస్తాయి. మీ డాక్ట‌ర్ సూచించిన విధంగా లేదా రోజుకు రెండు క్యాప్సుల్స్ చ‌ప్పున తీసుకోవ‌చ్చు. GET THIS


గ్రీనిక్ వెయిట్ మేనేజ్‌మెంట్ నాచుర‌ల్ అండ్ హెర్బ‌ల్
గార్సినియా కంబోజియా ఎక్స్‌ట్రాక్ట్‌

శ‌రీర బ‌రువును నియంత్రించే ఫిట్‌నెస్ స‌ప్లిమెంట్స్ త‌యారీలో గ్రీనిక్ కంపెనీకి విశిష్ట‌మైన స్థానం ఉంది. స‌రైన డెయిట్ తీసుకోవ‌డంతో పాటు రోజు క్యాప్సుల్స్ వాడ‌డం వ‌ల‌న మీరు మీ శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. గార్సినియా కంబోజియాతో పాటు గ్రీన్ ఆఫీ మ‌రియు న‌ల్ల మిరియాలు కూడా వీటి తయారీలో ఉప‌యోగించారు. అందువ‌ల‌న వీటిని వాడ‌టం ద్వారా శ‌రీరంలో నాజుగ్గా త‌యార‌వుతుంది. ఈ క్యాప్సుల్స్‌ను రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల‌న మీ శ‌రీరంలో షుగ‌ర్ లెవెల్స్ కూడా నియంత్ర‌ణ ఉంటాయి. GET THIS


న్యూట్రాలైఫ్ గార్సినియా కంబోజియా ఎక్స్‌ట్రాక్ట్ విత్ గ్రీన్ టీ


న్యూట్రాలైఫ్ వారి ఈ క్యాప్సుల్స్ కూడా స‌హ‌జ‌సిద్ధంగా శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాల‌నుకునే వారికి మంచి ఎంపిక‌వుతుంది. మీ శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించి జీవ‌క్రియ‌ను పెంపొందించ‌డం ద్వారా అధిక క్యాల‌రీల‌ను ఈ క్యాప్సుల్స్ త‌గ్గిస్తుంది. గార్సినియా కంబోజియాతో పాటు ఇందులో గ్రీన్ టీ ర‌సాయ‌నాలు కూడా ఉంటాయి. ఇవి మీ శ‌రీర బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. రోజు ఈ క్యాప్సుల్స్ తీసుకోవ‌డం ద్వారా మీ శ‌రీరంలో జీర్ణ‌వ్య‌వ‌స్థ కూడా బ‌ల‌ప‌డుతుంది. GET THIS

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.