యాప్నగరం

ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచే ఐదు నేచురల్‌ గ్రీన్‌ టీలు..

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించేందుకు కూడా సహాయ పడుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఫిట్‌గా ఉండటానికి గ్రీన్ టీ ఉత్తమ ఎంపిక. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ 5 Best Natural Green Tea ల‌ను త‌క్కువ రేటుకు కొన‌గోలు చేయ‌వ‌చ్చు.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 7 Jul 2022, 4:10 pm
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులోని గుణాలు మిమ్మల్ని రోజమంతా ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంచేందుకు సహాయ పడతాయి. అనేక సహజ పదార్థాల మిశ్రమంతో తయారైన గ్రీన్ టీ (5 Best Natural Green Tea) గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాం. బరువు తగ్గించేందుకు ఈ గ్రీన్‌ టీ పానీయాలు సహాయ పడతాయి. ఇవి అనేక రుచుల్లో, ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మంచి మోతాదులో ఉంటాయి. ఇవి మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయ పడతాయి. గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. చర్మం మెరిసేలా చేయడంలోనూ ఇది మేలు చేస్తుంది. ఈ గ్రీన్ టీలన్నీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడే తెలుసుకుందాం.
Samayam Telugu Green tea


1) Exotic Aromas Weight loss Tea Green Tea


ఎగ్జోటిక్‌ అరోమాస్‌ బ్రాండ్‌కు చెందిన గ్రీన్‌ టీ ఇది. ఈ 100 గ్రాముల గ్రీన్ టీ 50 కప్పుల టీ తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడే అనేక సహజ పదార్ధాల సారాలు ఉన్నాయి. ఈ గ్రీన్ టీలో అల్లం, యాలకులు, నిమ్మ గడ్డి, దాల్చిన చెక్క వంటి అన్ని పదార్థాలు ఉన్నాయి. ఇది విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్ వంటి మంచి లక్షణాలను, మూలాలను కలిగి ఉంది. Weight loss Tea Green Tea పూర్తిగా సహజమైనది. ఇది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడింది. GET THIS


2) Tata Tea Care Cleanse | Goodness of Tulsi, Turmeric & Orange Peel


టాటా బ్రాండ్‌కు చెందిన గ్రీన్‌ టీ ఇది. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. ఇందులో తులసి, పసుపు, ఆరెంజ్‌ పీల్‌ వంటి సారాల్ని కలిపారు. ఇది శరీరంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. మీరు ఈ ప్యాక్‌లో 25 టీ బ్యాగ్ లు ల‌భిస్తున్నాయి. వీటిలో ఉండే తులసి, పసుపు ఉత్తమమైన ప్యూరిఫైయర్‌లుగా పరిగణించబడ్డాయి. పసుపులో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే యాంటీ బయాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. 2 నుండి 3 నిమిషాల్లో ఈ గ్రీన్‌ టీని సర్వ్‌ చేసుకోవచ్చు. GET THIS


3) Tetley Green Tea Immune with added Vitamin C


టెట్లీ బ్రాండ్‌కు చెందిన గ్రీన్‌ టీ ఇది. వినియోగదారుల నుంచి 4.5 స్టార్‌ల రేటింగ్‌ పొందింది. ఇందులో నిమ్మ, తేనె సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎంతో సహజమైన గ్రీన్ టీ. ఈ బ్యాగ్‌ బరువు 140 గ్రాములు ఉంటుంది. ఇందులో యాపిల్ కంటే 5 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ టీలో ఉండే విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మీ చర్మ నాణ్యతను మెరుగు పరుస్తుంది. ఈ గ్రీన్ టీల వినియోగం శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా చాలా సహాయ పడుతుంది. Tetley Green Tea మీ శరీరం నుంచి మలినాల్ని శుభ్రపరుస్తుంది. GET THIS


4) Lipton Honey Lemon Green Tea Bags 100 pcs


లిప్టాన్‌ బ్రాండ్‌కు చెందిన ఈ గ్రీన్‌కు మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు 24,000 మందికి పైగా ఈ గ్రీన్ టీని తీసుకున్నారు. 4.5 స్టార్‌ల వరకు టాప్ యూజర్ రేటింగ్ పొందింది. ఇందులో మీరు సున్నా కేలరీలు పొందుతారు. అంటే కేలరీలు ఏ మాత్రం ఉండవన్న మాట. బరువు తగ్గడంలో ఇది సహాయ పడుతుంది. ఇది మీ జీవ క్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది. Lipton Lemon Green Tea మీ నడుము, బరువును తగ్గించడంలో మీకు చాలా సహాయ పడుతుంది. GET THIS


5) Girnar Food & Beverages Pvt. Ltd. Detox Green Tea


ఇది సహజమైన డిటాక్స్ గ్రీన్ టీ. గిర్నార్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ బ్రాంరడ్‌కు చెందిన ఈ గ్రీన్‌ టీ ప్యాక్‌లో 36 టీ బ్యాగ్‌లు వస్తాయి. మీ శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయ పడుతుంది. ఇందులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నల్ల మిరియాలు, అల్లం, తులసి, లవంగం, ఏలకులు వంటి అనేక సహజ పదార్థాలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.