యాప్నగరం

ఇంట్లో షుగ‌ర్‌లెవెల్ చెక్ చేసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే గ్లూకోమీట‌ర్లు ఇవే..

మీకు Blood Sugar Checking Machine అవసరమైతే ఈ ఆర్టిక‌ల్ మీకోస‌మే. యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండే వీటిని మీరు భారీ డిస్కౌంట్ల‌లో పొంద‌వ‌చ్చు.

Samayam Telugu 19 Oct 2021, 3:55 pm
మారిన మ‌న ఆహారఅల‌వాట్ల వ‌ల‌న మ‌న‌లో చాలామందికి బ్ల‌డ్ షుగ‌ర్ వ్యాధి చాలా సాధ‌ర‌ణంగా మారింది. మీ ఇంట్లో క‌నుక డ‌యాబెటిక్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఉన్న‌ట్ల‌యితే మీకు Blood Sugar Checking Machine ఖ‌చ్చితంగా అవ‌స‌రం అవుతుంది. మ‌న బ్ల‌డ్‌లో ఎంత గ్లూకోజ్ శాతం ఉండే కేవ‌లం 5 నుండి 7 సెకెన్ల‌లో మ‌నం తెలుసుకోవ‌చ్చు. ఇది చాలా యూజ‌ర్ ఫ్రెండ్లీ. ఈ హై క్వాలిటీ మిష‌న్లు బ్ల‌డ్ షుగ‌ర్ వాల్యూని ఖ‌చ్చితంగా అందిస్తాయి. చౌక‌ధ‌ర‌కు ల‌భించే ఈ Blood Sugar Checking Machine చాలా ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్లు క‌లిగి ఉంటాయి. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే మీకు అవ‌స‌ర‌మైన Blood Sugar Checking Machine ను ఆర్డ‌ర్ చేసుకోండి.
Samayam Telugu ఇంట్లో షుగ‌ర్‌లెవెల్ చెక్ చేసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే గ్లూకోమీట‌ర్లు ఇవే..


1) OneTouch Select Plus Simple Glucometer Exclusive Discounted Pack


ఈ Blood Sugar Checking Machine ను ఉప‌యోగించ‌డం చాలా తేలిక‌. ఎటువంటి బ‌ట‌న్స్ లేదా కోడింగ్ అవ‌స‌రం ఉండ‌దు. టెస్ట్ చేసుకోవ‌డానికి రెండు సుల‌భ‌మైన ప‌ద్ద‌తుల‌లో దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. సెకెన్ల‌లో మీకు కావాల్సిన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇది విర్ట్యువ‌ల్లీ పాన్ ఫ్రీ డివైజ్‌. ఆటోమెటిక్ ష‌ట్ ఆప్ స‌దుపాయం క‌ల‌దు. GET THIS


2) Dr TrustFully Automatic Blood Sugar Testing Glucometer Machine with 10 Strips(Black)


ఈ Blood Sugar Checking Machine చాలా స్టైలిష్‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. దీనిలో ఉండే GDH-FAD స్ట్రిప్ ఎంజైమ్ టెక్నాల‌జీతో రూపొందించ‌బ‌డింది. ఈ డివైజ్‌తో మీరు మీ చేతులు మ‌రియు పాదాల‌లో వేళ్లు త‌ప్పితే ఎక్క‌డి నుండైనా ర‌క్త‌న‌మూనాను సేక‌రించ‌వ‌చ్చు. ఈ Glucometer బ్ల‌డ్‌లో ఉండే కెటోన్ శాతాన్ని తెలియజేస్తుంది. 1000 వ‌ర‌కు బ్ల‌డ్ గ్లూకోజ్ టెస్ట్ హిస్ట‌రీని ఈ Glucometer స్టోర్ చేస్తుంది. GET THIS


3) Dr. Morepen BG-03 Gluco One Glucometer Combo, 50 Strips (Multicolor)


మ‌న ర‌క్తంలో ఉండే షుగ‌ర్ శాతాన్ని కేవ‌లం 5 సెకెన్ల‌లో ఈ డివైజ్ తెలియ‌జేస్తుంది. కేవ‌లం 0.5uL ర‌క్తంతో మీరు ప‌రీక్ష చేసుకోవ‌చ్చు. ఈ డివైజ్‌తోపాటు 10Lancetsల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. దీని డిస్‌ప్లే స్క్రీన్ చాలా పెద్ద‌ది. ఇందులో మీరు 300 టెస్ట్ రిజ‌ల్ట్స్‌ని స్టోర్ చేసుకోవ‌చ్చు. ఇది మ‌న్నికైన ప్లాస్టిక్ కేస్‌తో అందుబాటులో ఉంది. GET THIS


4) Accu-Chek Instant Blood Glucose Glucometer (with Bluetooth)


ఈ Sugar Checking Machine స్మార్ట్ క్యారీ కేస్ క‌లిగి ఉంటుంది. బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకొని బ్ల‌డ్ షుగ‌ర్‌ను మానిట‌ర్ చేసుకోవ‌చ్చు. మీకు కావాలంటే ఫొటో కూడా తీసుకునే స‌దుపాయం ఈ Instant Blood Glucose Glucometer లో క‌ల‌దు. Instant Blood Glucose Glucometer లో టెస్ట్ రిపోర్ట్‌ని పీడీఎఫ్ ఫార్మెట్‌లో కూడా సేవ్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండే డివైజ్ Smart BG GRAPHS స‌దుపాయంతో ఈ ఫీచ‌ర్ల‌న్నింటిని అందిస్తుంది. GET THIS


5) Accusure Simple Glucometer, 25 Test Strips (Multi Color)


ఇది చాలా సింపుల్ డివైజ్‌. ఈ fourth generation blood sugar checking machineతో మీరు 25 స్ట్రిప్స్ పొంద‌వ‌చ్చు. 8 సెకెన్ల‌లో Glucometer With Strips మీ బ్ల‌డ్ షుగ‌ర్‌ను మానిట‌ర్ చేస్తుంది. ఈ డివైజ్‌తోపాటు ఒక పౌచ్ కూడా ఉచితంగా పొందుతారు. Glucometer With Strips పాటు 10 నీడిల్స్ కూడా పొంద‌వ‌చ్చు. ఈ డివైజ్ 1000 టెస్ట్ మెమోరీ డేటా కెపాసిటీ క‌ల‌దు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.