యాప్నగరం

Water Purifier For Home: ధ‌ర రూ.10 వేల లోపే

ప‌రిశుభ్ర‌మైన నీటిని తాగ‌డంతో మ‌నం పూర్తి ఆరోగ్యం పొంద‌వ‌చ్చు. ప‌రిశుభ్ర‌మైన నీటిని తాగ‌డంతో నీటి వ‌ల‌న వ‌చ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. ప‌రిశుభ్ర‌మైన నీటిని పొంద‌డానికి మంచి వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్‌ను ఉప‌యోగించ‌డం అవ‌స‌రం. ఇవి రూ.10 వేల లోపు ల‌భిస్తున్నాయి.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 6 Sep 2022, 4:37 pm
మ‌నం తాగే నీటిని శుభ్రంగా మార్చుకోవడానికి నాణ్య‌మైన వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్‌ను (Water Purifier For Home) ఉప‌యోగించ‌డం ఎంతో సుల‌భం. ఇక్క‌డ మీ కోసం తీసుకువ‌చ్చిన వాట‌ర్ ఫ్యూరిఫైయర్లు నీటిని సుల‌భంగా శుభ్రం చేస్తాయి. స్వ‌చ్ఛ‌మైన Water Purifier For Home ని తాగ‌డంతో ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటి వినియోగంతో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ పొంవ‌చ్చు. ఈ ఆర్వో వాట‌ర్ ఫ్యూరిపైయ‌ర్ కేవ‌లం రూ.10,000 లోపు ల‌భిస్తున్నాయి. వీటి స‌హాయంతో మలినాలను తొలిగించుకోవ‌చ్చు.
Samayam Telugu Water Purifier For Home
ధ‌ర రూ.10 వేల లోపే


AquaDart Copper RO Water Purifier


ఇది రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీతో అందుబాటులోకి వ‌స్తున్న‌ ఆటోమేటిక్ వాటర్ ప్యూరిఫైయర్. ఇందులో మీరు TDS కంట్రోలర్ కూడా ల‌భిస్తోంది. ఇందులో 3000 పీపీఎం వరకు నీటిని శుభ్రం చేయవచ్చు. ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ లో (RO Water Purifier) నీరు నిండిన‌ప్పుడు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. GET THIS


Proven® Copper + Mineral RO+UV+UF 10 to 12 Liter RO + UV + TDS ADJUSTER Water Purifier


ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ 12 లీట‌ర్ సామ‌ర్థ్యంతో మ‌న‌కు ల‌భిస్తుంది. ఇది కాప‌ర్ చార్జ్ టెక్నాల‌జీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఇందులో RO + UV మరెన్నో శుద్దీకరణ టెక్నాల‌జీతో మ‌న‌కు ల‌భిస్తోంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో టెస్ట్ అడ్జస్టర్ టెక్నాలజీ కూడా ల‌భిస్తుంది. దీంతో మీరు రుచి ని సెట్ చేసుకోవచ్చు. GET THIS


V-Guard Zenora RO+UF+MB Water Purifier


ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ ఏడు లీట‌ర్ల సామ‌ర్థ్యంతో మ‌న‌కు ల‌భిస్తుంది. ఇందులో నీటిని శుద్ధి చేయ‌డానికి RO+UF+MB టెక్నాల‌జీతో ల‌భిస్తున్నాయి. ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్‌లో 8 దశల శుద్దీకరణ ల‌భిస్తోంది. ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్‌లో ఒక ఏడాది వారెంటీ ల‌భిస్తంది. ఇది ఇండియ‌న్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు రూపొందించ‌బ‌డింది. Get This


Livpure GLO PRO++ RO+UV+UF+Smart TDS


ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ నీటిని శుభ్రం చేయ‌డంతో పాటు టీడీఎస్ స్థాయిని స‌ర్థుబాటు చేస్తుంది. ఇది నీటిలో ఉండే బ్యాక్టీరియాను తొల‌గిస్తుంది. ఇది నీటిని పూర్తి సుర‌క్షితంగా మార్చ‌డంతో స‌హాయ‌ప‌డుతుంది. Livpure Water Purifier లో యూవీ కిర‌ణాల‌తో సూక్ష‌క్రిముల‌ను తొల‌గించుకోవ‌చ్చు. GET THIS


Eureka Forbes Sure From Aquaguard Delight


ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ ఏడు స్టేజ్ ప్యూరిఫికేషన్ టెక్నాల‌జీతో ల‌భిస్తుంది. ఇది నీటిలో ఉన్న కాఠిన్యం, పురుగుమందులు, హెవీ మెటల్స్, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు ప్రోటోజోవాను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. Eureka Forbes Water Purifier ఆరు లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌ని క‌లిగి ఉంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.