బ్యాక్ పాక్... యువత ఎక్కువగా వాడుతుంటారు. యువత కాలేజ్ కి వెళ్లాలన్నా లేక ఆఫీసులకు వెళ్లాలన్నా కానీ ల్యాప్ ట్యాప్ తీసుకువెళ్లాలన్నా బ్యాక్ ప్యాక్ లను (Backpack) క్యారీ చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం బ్యాక్ ప్యాక్ ల కలెక్షన్ ను తీసుకొచ్చాం. ఈ బ్యాక్ ప్యాక్స్ కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి కేవలం కాలేజీకి వెళ్లేందుకు మాత్రమే కాకుండా పార్టీలకు వెళ్లేటపుడు కూడా పనికి వస్తాయి. Amazon great Indian festival ని ధరించడం వలన చాలా అందంగా కూడా కనిపిస్తారు. మీరు ఒక్కో పని కోసం ఒక్కో బ్యాక్ ప్యాక్ ని తీసుకోలేరు. కాబట్టి అన్ని అవసరాల కోసం ఒకే ఒక బ్యాక్ ప్యాక్ ను కోరుకుంటారు. ఇక్కడ మీకోసం తీసుకువచ్చిన బ్యాక్ ప్యాక్ లు అన్నీ సందర్భాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి.
1) KILLER Jupiter G Pack Small Outdoor Mini Backpack
ఇది మల్టీ కలర్స్ లో లభించే బ్యాక్ ప్యాక్. ఇది పాలిస్టర్ మెటీరియల్తో తయారు చేయబడింది. ఇది 12 లీటర్ల పరిమాణం కలిగి ఉంది. ఈ బ్యాక్ ప్యాక్ ధరించడం ద్వారా మీకు ట్రెండీ లుక్ వస్తుంది. ఈ బ్యాక్ ప్యాక్ లో ల్యాప్ టాప్ కంపార్ట్ మెంట్ కూడా ఉంది. ఇది మల్టీ పర్పస్ యుటిలైజేషన్ బ్యాక్ ప్యాక్. Mini Backpack ని మీరు డైలీ వేర్ గా లేక ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటపుడు, మౌంటింగ్ లేదా బైకింగ్ చేసేటపుడు కూడా ఉపయోగించొచ్చు. GET THIS
2) POLESTAR Vintage 32 L College/ School/ Office/ Casual/ Travel Backpack
ఈ పోల్ స్టార్ బ్యాక్ ప్యాక్ వివిధ కలర్స్ లో మీకు లభిస్తుంది. ఇది చాలా నాణ్యతతో తయారు చేయబడిన బ్యాక్ ప్యాక్. ఇందులో ల్యాప్ టాప్ ఉంచేందుకు కూడా ఒక కంపార్ట్ మెంట్ ఉంది. 15.6 ఇంచుల ల్యాప్ టాప్ వరకు ఇందులో ఉంచేందుకు వీలు పడుతుంది. పాఠశాలకు కానీ కాలేజ్ కు కానీ ఆఫీసులకు కానీ క్యాజువల్ ప్రయాణాలకు కానీ ఈ బ్యాక్ ప్యాక్ ను ఉపయోగించొచ్చు. ఈ బ్యాక్ ప్యాక్ వుమెన్స్ మరియు మెన్స్ ఇద్దరికీ సరిగ్గా సూట్ అవుతుంది. ఈ College Backpack మీద కూడా కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందజేస్తోంది. GET THIS
3) Tuffgear 25 Ltrs Grey Casual Backpack
గ్రే, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో లభిస్తున్న ఈ బ్యాక్ ప్యాక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది 25 లీటర్ల సామర్థ్యం కలిగిన బ్యాక్ ప్యాక్. ఈ బ్యాక్ ప్యాక్ లో బహుళ ప్రయోజనాల కోసం అనేక పాకెట్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ ప్యాక్ లో ల్యాప్ టాప్ తో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా ఉంచుకోవచ్చు. ఫ్రీడమ్ ఫెస్టివల్ కంటే ముందుగానే అమెజాన్ ఈ Water Resistance Backpack మీద అతి గొప్ప డిస్కౌంట్ ను అందజేస్తుంది. ఈ బ్యాక్ ప్యాక్ కు కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందజేస్తోంది. GET THIS
4) Laptop Backpack for Girls - Cosmus Donex 15.6 inch Girls Laptop Bag
ఇది ప్రత్యేకంగా తయారు చేయబడిన వాటర్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యాక్. అమ్మాయిల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాక్ ప్యాక్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బ్యాక్ ప్యాక్ లో పెద్ద సైజ్ ల్యాప్ టాప్ తో పాటుగా బట్టలు కూడా క్యారీ చేసేందుకు వీలుంటుంది. అంతే కాకుండా ఇతర నిత్యావసర వస్తువులను ఉంచుకునేందుకు కూడా ఈ బ్యాక్ ప్యాక్ లో స్థలం ఉంది. ఈ Girls Laptop Bag వివిధ కలర్స్ లో కూడా మీకు లభిస్తుంది. GET THIS
5) Cosmus Darwin 29 litres Office Backpack
బ్లాక్ కలర్ లో , బ్లూ కలర్ లో లభించే 29 లీటర్ల బ్యాక్ ప్యాక్ ఇది. ఈ బ్యాక్ ప్యాక్ లో మీరు రెండు పెద్ద కంపార్ట్ మెంట్లను, రెండు ఫ్రంట్ పాకెట్లను పొందుతారు. ఇది వాటర్ రెసిస్టెంట్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ల్యాప్ ట్యాప్ ను ఉంచేందుకు ఈ బ్యాక్ ప్యాక్ లో కుషన్డ్ కంపార్ట్ మెంట్ ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్ కోసం అమెజాన్ మీకు అనేక ఆఫర్లను అందజేస్తోంది. ఈ బ్యాక్ ప్యాక్ మీద అమెజాన్ మీకు భారీ డిస్కౌంట్ ను అందజేస్తుంది. అంతే కాకుండా కంపెనీ మీకు ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది. GET THIS
నోట్: Amazon Great Indian Festival సేల్లో షాపింగ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Disclaimer: ఈ కథనం సమయం తెలుగు జర్నలిస్టులు రాయలేదు. కథనం రాసిన సమయంలో ఈ ఉత్పత్తులు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి.