యాప్నగరం

వ్యాధినిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌ర్చే తేనె

అమెజాన్‌లో ల‌భించే బెస్ట్ తేనెల గురించి ఇక్క‌డ వివిరించాం. ఈ తేనెలు (Pure Honey On Amazon) అత్యుత్త‌మ నాణ్య‌త క‌లిగిన‌వి. ఇవి మీ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయ‌డంతో సహాయ‌ప‌డ‌తాయి. ఇవి పూర్తిగా స్వ‌చ్ఛ‌మైన‌వి, స‌హ‌జ‌మైన‌ది. వీటిలో ఎటువంటి క‌ల్తీ లేదు. ఈ తేనె ఉప‌యోగించ‌డంతో మీ వ్యాధినిరోధ‌క‌శ‌క్తిని మెరుగుప‌డుతుంది.

Somanagouda Biradar | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 27 May 2022, 4:40 pm
ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఫిట్‌నెస్ లెవెల్స్ కాపాడ‌డంలో తేనె మ‌న‌కు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంది. ఇక్క‌డ మీ కోసం ఐదు ఉత్త‌మ నాణ్య‌త క‌లిగిన తేనెల గురించి వివ‌రించాం. ఈ తేనెను మీరు అల్పాహారంలో పాటు సహజ స్వీటెనర్‌గా ఉపయోగించవచ్చు. ఈ తేనె ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌ది. ఇది పూర్తిగా స‌హ‌జ‌మైన‌ది. ఇందులో ఎటువంటి క‌ల్తీ లేదు.
Samayam Telugu వ్యాధినిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌ర్చే తేనె


ఈ తేనె ఉప‌యోగించ‌డంతో రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని మెరుగుపరుచుకోవ‌చ్చు. ఈ తేనె అధిక శ‌క్తిని అందిస్తుంది. ఇక్క‌డ మీ కోసం ఐదు తేనెల గురించి వివ‌రిస్తున్నాం. వీటిని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

1) Nature's Nectar Pure Honey Squeezy Pack


ఇక్క‌డ చూస్తున్న ఈ తేనె వినియోగ‌దారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఇది 500 గ్రాముల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఈ తేనెలో ఎటువంటి క‌ల్తీ లేదు. ఇది పూర్తిగా స‌హ‌జ‌మైన‌ది. మెరుగైన ఆరోగ్యం పొందేందుకు దీన్ని ప్ర‌తి రోజూ గోరువెచ్చని నీటితో తాగ‌వ‌చ్చు. ఈ తేనెను బ్రేక్‌ఫాస్ట్‌లో సహజ స్వీటెనర్‌గా కూడా ఉపయోగించవచ్చు GET THIS


2) Sattvik Gram Eucalyptus Honey 500 gm


ఈ తేనె 500 గ్రాముల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఉత్త‌రాఖండ్ ప‌ర్వ‌త ప్రాంతంలో ఈ తేనెను సేక‌రించారు. ఈ తేనెలో మీకు మంచి మొత్తంలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇది ఎలాంటి హానికరమైన రసాయనాలు, పురుగుమందులు లేవు. ఇది పూర్తిగా స్వచ్ఛమైన తేనె. దీన్ని ప్ర‌తి రోజూ వినియోగించ‌డంతో మీ ఆరోగ్యం, రోగ‌నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. GET THIS


3) Raw Organic Honey NMR Tested


ఈ తేనె మీ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఈ తేనె 530 గ్రాముల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఇది ప్రాసెస్ చేయ‌బ‌డిన తేనె. ఈ తేనె లో ( Raw Organic Honey) అనేక ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ తేనె స్వ‌చ్ఛ‌మైనది. ఇది మీ వ్యాధి నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. ఈ తేనెను అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


4) Raw Organic Forest Honey


ఈ తేనె 100 శాతం స‌హ‌జ‌మైనది, స్వ‌చ్ఛ‌మైన‌ది. ఈ తేనె అడవి నుంచి సేకరించబడింది . ఈ తేనె వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. జర్మనీలోని ల్యాబ్‌లో కూడా Organic Forest Honey ని పరీక్షించారు. ఈ తేనెను మీరు స‌హ‌జ స్వీటెన‌ర్‌గా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ తేనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. GET THIS


5) Dabur Honey Pure World's No.1 Honey Brand with No Sugar


ఈ డాబ‌ర్ హ‌నీ 100 శాతం స్వ‌చ్ఛ‌మైన‌ది. ఇది నెం.1 బ్రాండ్ హ‌నీ. ఇందులో ఎటువంటి షుగ‌ర్ లేదు. ఇది 100 శాతం స‌హ‌జ‌మైన‌ది. ఇందులో ఎటాంటి షుగ‌ర్ కంటెంట్ లేదు. ఈ ప్యాక్‌లో 225 గ్రాముల ప‌రిమాణంలో తేనె ల‌భిస్తుంది. ఈ Dabur Honey ను అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.