యాప్నగరం

ఈ గోదుమ పిండితో ఆరోగ్యం మీ సొంతం

ఆరోగ్యానికి మేలు చేసే, మృదువైన రోటీలు త‌యారు చేసేందుకు గోదుమ పిండి కోసం చూస్తున్నారా. అయితే ఈ గోదుమ పిండి క‌రెక్ట్‌.

Samayam Telugu 16 Jul 2021, 3:52 pm
ఎన్నో పోష‌క విలువ‌లు క‌లిగి ఉన్న గోదుమ పిండితో చేసిన ప‌దార్థాలు తినడంతో మ‌నం ఎంతో ఆరోగ్య‌వంతంగా త‌యారువుతాం. వీటిలో మీకు కావాల్సిన‌ ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి. గోదుమ‌లు తిన‌డం వ‌ల‌న రక్తం శుద్ది అవుతుంది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, వారికి గోదుమ పిండి ఫెర్‌ఫెక్ట్ ఆప్ష‌న్‌. ఇది క్యాల‌రీల‌ను త‌గ్గించి బ‌రువు త‌గ్గేలా చూస్తుంది. జీర్ణ క్రియ‌ల‌ను గోదుమ‌లు మెరుగుప‌రుస్తాయి. అందుకే పెద్ద‌వ‌యస్సు వారు చ‌పాతీలు తినేందుకు ఆస‌క్తి చూపుతారు. గుండె సంబంధ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌కు గోదుమ‌లు తీసుకోవాల్సిందే.. కిడ్నీలో రాళ్లు చేర‌కుండా చేయాల‌న్నా.. నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవాల‌న్నా గోదుమ‌పిండి ప‌దార్థాలు తినాల్సిందే. ఇవన్నీ తెలిశాక గోదుమ‌ను మీ డైట్‌లో పెట్టుకోవాల‌నుకుంటున్నారా.. అయితే మీ కోస‌మే 5 కిలోల ఉత్తమ అట్టా ప్యాక్ తీసుకువచ్చాం. వీటిని అత్య‌ధిక డిస్కౌంట్‌తో ఆర్డ‌ర్ చేయండి.
Samayam Telugu ఈ గోదుమ పిండితో ఆరోగ్యం మీ సొంతం


1) Elworld Agro Wheat Chakki Atta


అధిక నాణ్యత గల షర్బతి గోధుమలతో తయారు చేసిన గోధుమ చక్కి ఆటా పిండి సేంద్రీయంగా పండించ‌బ‌డింది. ఇది మీ ఆరోగ్యానికి స‌హ‌క‌రిస్తుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లం, ఫైబర్ ఉంటాయి. రోటీతో పాటు, మీరు ఈ పిండితో కేకులు, బిస్కెట్లు, మొదలైనవి తయారు చేసుకోవచ్చు. ఈ గోధుమ చక్కి అట్టా మీకు ఇప్పుడు రూ 495 కు లభిస్తుంది. GET THIS


2) Ahaar Whole Wheat Flour


స్వ‌చ్ఛ‌మైన గోదుమ పిండి కావాల‌నుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్ష‌న్‌. దీని రుచి చాలా బాగుంటుంది. దీని నుంచి తయారైన రోటిస్ చాలా మృదువుగా, రుచికరంగా ఉంటాయి. దీనితో మీరు రోటీ, పరోటా మొదలైనవి చేయవచ్చు. ప్యాకింగ్ చేయ‌డంతో ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకున్నారు. దీంతో స్వ‌చ్ఛ‌మైన గోదుమ పిండి మ‌న సొంత‌మ‌వుతుంది. GET THIS


3) Lo! Low Carb Delights


100 శాతం స్వ‌చ్ఛ‌మైన గోదుమ‌పిండి కావాల‌నుకునే వారికి ఈ గోదుమ‌పిండి స‌రైన ఆప్ష‌న్‌. ఇది చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన రోటీలు ఈ పిండితో మ‌నం చేయ‌గ‌లం. ఈ పండితో మ‌నం పూరి,ప‌రోటా, కుకీలు, కీటో బ్రెడ్ మొదలైనవి తయారు చేయవచ్చు. 8 శాతం త‌గ్గింపుతో ఈ గోదుమ పిండి మ‌న‌కు అందుబాటులో ఉంది. GET THIS


4) Aashirvaad Select Premium Sharbati Atta


మధ్యప్రదేశ్‌లో పండించిన 100 శాతం షర్బతి గోధుమలతో తయారు చేసిన ఉత్త‌మ‌మైన గోదుమ పిండి ఇది. ఈ పిండి నుంచి తయారుచేసిన చ‌పాతీలు, పూరీలు మృదువుగా ఉండి తినేందుకు రుచికరంగా ఉంటాయి. దీనిలో అధిక శాతంలో ఫైబర్ ఉంది. మీరు ఈ 5 కిలోల ప్యాక్ స్వచ్ఛమైన పిండిని రూ. 295 కు ఆర్డర్ చేయవచ్చు. GET THIS


5) Pillsbury Chakki Fresh Atta


మీ జీర్ణ వ్య‌వ‌స్థ‌ను పెంచుకోవాల‌నుకుంటున్నారా..అయితే మీరు ఈ గోదుమ పిండితో చేసిన రోట్టెలు తినాల్సిందే. పిల్స్‌బరీ చక్కి ఫ్రెష్ అట్టా అత్యుత్తమ నాణ్యమైన గోధుమలతో తయారు చేయబడింది. దీని నుంచి తయారైన రొట్టె మృదువుగా, రుచికరంగా ఉంటుంది. స‌రిగా మ‌నం నిల్వ చేయ‌గ‌లిగితే ఈ పిండి నుంచి త‌యారు చేయ‌బ‌డిన రొట్టె 6 గంట‌లు మృదువుగా ఉంటుంది. GET THIS

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.