ఈ ఉరుకుల ప్రపంచంలో పని మీదనే తప్పా ఆరోగ్యం పై ధ్యాస ఉండడం లేదు. అసలు ఎప్పుడు అహారం తీసుకుంటున్నామో కూడా తెలియనంతంగా పని చేస్తున్నాం. ఇటువంటి సమయంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలను తీసుకోవడంతో విఫలముతున్నాం. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మీ కోసం కిన్ని డ్రై ప్రూట్స్ ప్యాక్‌లను తీసుకువచ్చాం.
వీటిని తినడంతో మీరు పోషకాహార లోపం నుంచి బయిట పడవచ్చు. Dry Fruits Combo లో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.
1) GreenFinity Best Dry Fruits Combo Pack
ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్‌లో మీరు నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్‌ను పొందుతారు. ఈ ప్యాక్‌లో మనకు బాదం, జీడిపప్పు, పిస్తా, రసిన్స్ లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్‌ను అమెజాన్ సేల్ నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇవి 43 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతో నాణ్యమైనవి. Best Dry Fruits Combo Pack లో విటమిన్లు, యాంటీ ఆక్సిటెంట్లు, మినరల్స్ సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. GET THIS
2) Organic Nuts Dry Fruits Combo Pack - (250g * 4) 1kg
ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్‌లో మీకు 250 గ్రామలు చెప్పున్న నాలుగు డ్రై ఫ్రూట్స్ లభిస్తున్నాయి. వీటిలో మీకు జీడిపప్పు, బాదం, పిస్తా, రసిన్ లభిస్తున్నాయి. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఇది కచ్చితంగా ఉంటుంది. ఇవి పూర్తిగా స్వచ్ఛమైనవి, ఎంతో నాణ్యమైనవి. ఇవి 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. GET THIS
3) ) Dry Fruits Healthy Nut Combo Pack Of 4
ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్ లో మీకు నాలుగు విభిన్న డ్రై ఫ్రూట్స్ లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇవి అన్నీ 500 గ్రామల పరిమాణంలో లభిస్తుంది. దీంతో మొత్తం రెండు కేజీల పరిమాణంలో డ్రైఫ్రూట్స్ లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ 45 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా హైజనిక్‌గా ప్యాక్ చేయబడ్డాయి. GET THIS
4) Eighty7 Mixed Dry Fruits Nuts Combo
ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్‌లో మీకు మూడు రకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తున్నాయి. ఈ ప్యాక్‌లో మీరు బాదం, జీడిపప్పు, రసిన్స్ పొందుతారు. ఇవి ఒకొక్కటి 250 గ్రాముల పరిమాణంలో లభిస్తున్నాయి. మొత్తం 750 గ్రాముల డ్రై ఫ్రూట్స్ ఈ ప్యాక్‌లో లభిస్తున్నాయి. ఇవి 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతో నాణ్యమైనవి. California Almonds లో మినరల్స్, విటమిన్లు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. GET THIS
5) Nutraj Signature Premium Mixed Dry Fruits
ఈ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్ అమెజాన్ సమ్మర్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ కాంబో ప్యాక్‌లో మీకు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తున్నాయి. ఇవి 38 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. Mixed Dry Fruits మీకు రోజువారీ కావాల్సిన విటమిన్లు, పోషకాలను అందిస్తాయి. GET THIS
Disclaimer: ఈ కథనం సమయం తెలుగు జర్నలిస్టులు రాయలేదు. కథనం రాసిన సమయంలో ఈ ఉత్పత్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.