యాప్నగరం

ఈ Oats On Amazon తో మీ ఆరోగ్యం రెట్టింపు

మీరు బ‌రువు తగ్గేందుకు ఓట్స్ మీకు సహాయపడతాయి. ఈ ఓట్స్‌తో త‌యారు చేసిన వంట‌కం ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. ఈ ఓట్స్ తో వంట‌లు త‌యారు చేయ‌డం ఎంతో సుల‌భం. ఈ ఓట్స్‌తో వంట‌లు క్ష‌ణాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఓట్స్‌ను (Oats On Amazon) మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Produced byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 27 Sep 2022, 10:32 pm
ప్రస్తుతం బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో మ‌నం తినే ప‌దార్థాల‌పై శ్ర‌ద్ధ వ‌హించ‌డం ఎంతో అవ‌స‌రం. మీరు ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌లు తయారు చేసుకొని తినాలంటే మీకు ఓట్స్ స‌హాయ‌ప‌డ‌తాయి. సహజమైన ఓట్స్ ఉపయోగించడం మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక్క‌డ మీ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చే రుచిక‌ర‌మైన ఓట్స్ గురించి వివ‌రించాం. ఈ ఓట్స్ (Oats On Amazon) బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగించ‌డం ఎంతో అవ‌స‌రం. ఇవి సహజమైన ఓట్స్‌లో అధిక ప్రొటీన్‌లు ఉన్నాయి. ఈ ఓట్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022లో త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
Samayam Telugu ఈ Oats On Amazon తో మీ ఆరోగ్యం రెట్టింపు


1) True Elements Rolled Oats 1.2kg


ఈ Rolled Oats లో పైబ‌ర్ కంటెంట్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ ఓట్స్ గ్లుటెన్ ఫ్రీ కంటెంట్‌తో ల‌భిస్తున్నాయి. ఈ ఓట్స్ 100 శాతం స‌హజ‌మైన‌ది. ఈ ఓట్స్‌లో ఎటువంటి కృత్రిమ రంగు, ఫ్లేవర్ లేదు. ఇందులో ఎటువంటి ప్రిజ‌ర్వేటివ్స్ లేవు. ఈ ఓట్స్‌లో కేవలం 2 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ అందుబాటులో ఉంది. GET THIS


2) Bagrry's White Oats


ఈ బాగ్రీ కంపెనీకి చెందిన వైట్ ఓట్స్ లో ఫైబ‌ర్ కంటెంట్ అధికంగా ఉంది. ఇది మీ పెరుగుతున్న బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో స‌హాయ‌ప‌డుతుంది. 35 గ్రాముల ఓట్స్ లో 139 కేల‌రీలు ఉన్నాయి. ఈ Bagrry's White Oats లో ఎలాంటి ప్రిజ‌ర్వేటివ్స్ లేవు. GET THIS


3) Yogabar 100% Rolled Oats 1.2 kg


యోగాబార్ కంపెనీ యొక్క రోల్డ్ ఓట్స్ 100 శాతం సహజమైనవి. ఇందులో గ్లుటెన్ కంటెంట్ లేదు. ఈ ఓట్స్ లో చ‌క్కెర కంటెంట్ లేదు. ఈ ఓట్స్‌ను డైట్ ఫుడ్‌గా, బరువు తగ్గడానికి సరైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఈ Yogabar Rolled Oats తో క్ష‌ణాల్లో బ్రేక్‌ఫాస్ట్ త‌యారు చేసుకోవ‌చ్చు. GET THIS


4) Quaker Oats 1kg, Rolled Oats Natural Wholegrain


ఈ Quaker Oats ఒక కేజీ ప‌రిమాణంలో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ ఓట్స్ తో త‌యారు చేసిన వంట‌లు రుచిక‌రంగా ఉంటాయి. ఈ ఓట్స్‌తో వంట‌లు త‌యారు చేయ‌డం ఎంతో సుల‌భం. ఈ ఓట్స్ ఇత‌ర సాధార‌ణ ఓట్స్ కంటే రెండింత‌లు అధిక ప్రోటీన్ ను క‌లిగి ఉంది. ఈ ఓట్స్ మీకు అధిక శ‌క్తిని అందిస్తుంది. GET THIS


5) Monsoon Harvest Jumbo Rolled Oats 1.2KG, Gluten-free oats


మాన్‌సూన్ హార్వెస్ట్ కంపెనీకి చెందిన ఈ జంబో రోల్డ్ ఓట్స్ పూర్తిగా గ్లూటెన్ ఫ్రీ. ఈ ఓట్స్‌లో ఫైబర్‌తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ఓట్స్ తో త‌యారు చేసిన వంట‌లు రుచిక‌రంగా ఉంటాయి. . ఈ ఉత్పత్తి 100 శాతం సహజమైనది. ఇవి మీ జీర్ణ క్రియ‌ను మెరుగుప‌రుస్తాయి. ఈ Jumbo Rolled Oats పెరుగుతున్న మీ బ‌రువును త‌గ్గిస్తాయి. GET THIS


నోట్: Amazon Great Indian Festival సేల్‌లో షాపింగ్ చేయ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
రచయిత గురించి
అఖిల్ కిల్లాడ
అఖిల్‌ కిల్లాడ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ వెబ్‌స్టోరీస్‌రూపంలో సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ స్టోరీలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.