యాప్నగరం

ఆలివ్ ఆయిల్‌తో వంటలు రుచిక‌రం, ఆరోగ్య‌వంతం

రుచికర‌మైన వంట‌కాలు త‌యారు చేసేందుకు మంచి వంట నూనెను ఉప‌యోగించ‌డం అవ‌స‌రం. అదే స‌మయ‌మంలో మ‌న ఆరోగ్యాం మ‌న తినే ఆహార ప‌దార్థాల‌పై ఉంటుంది. మీరు ఇంట్లో వండిన ఆహార ప‌దార్థాలు ఆరోగ్య‌వంతంగా ఉండాలంటే మంచి వంట నూనెల‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఆరోగ్య‌క‌ర‌మైన వంట నూనెలు అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది ఆలివ్ ఆయిల్‌. ఇక్క‌డ మీ కోసం కొన్ని ఆలివ్ ఆయిల్ ప్యాక్‌ల‌ను తీసుకువ‌చ్చాం. మీ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఈ Olive Oil For Good Health ని కొనుగోలు చేయండి.

Mahantesh B | Written byఅఖిల్ కిల్లాడ | Samayam Telugu 16 Apr 2022, 4:02 pm
వంట‌లు ఒకేసారి ఆరోగ్య‌వంతంగా, రుచిక‌రంగా ఉండ‌డం ఎంతో క‌ష్టం. మీరు ఒకే వంటకంలో రుచి, ఆరోగ్యం పొందాల‌నుకుంటే ఆలివ్ ఆయిల్ ఉప‌యోగించ‌డం ఎంతో అవ‌స‌రం. ఆలివ్ ఆయిల్ తో త‌యారు చేసిన వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఈ Olive Oil For Good Health లో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఇక్క‌డ చూపించిన ఆలివ్ ఆయిల్ అన్ని ర‌కాల భారతీయ వంట‌కాలు త‌యారు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్క‌డ చూపించిన ఆలివ్ ఆయిల్స్ అనేక ప‌రిమాణాల్లో ల‌భిస్తున్నాయి. వీటిని ప్ర‌స్తుతం అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు ల‌భిస్తున్నాయి.
Samayam Telugu ఆలివ్ ఆయిల్‌తో వంటలు రుచిక‌రం, ఆరోగ్య‌వంతం


1) DiSano Extra Light Olive Oil, Indian dishes and frying, 2L


ఈ ఆలివ్ ఆయిల్ అన్ని ర‌కాల భార‌తీయ వంట‌కాలు త‌యారు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. డీఫ్ ఫ్రై వంట‌కాల‌కు కూడా ఇది క‌చ్చితంగా ఉంటుంది. ఈ ఆలివ్ ఆయిల్ మ‌న‌కు 50 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తోంది. ఈ వంట నూనెలో ఎటువంటి కొలెస్ట్రాల్ కంటెంట్ లేదు. ఈ వంట నూనె ఆరోగ్య‌వంత‌మైన కొవ్వుల‌ను క‌లిగి ఉంది. ఈ Olive Oil For Frying తో త‌యారు చేసిన వంట‌లు ఎంతో రుచిరంగా ఉంటాయి. GET THIS


2) Del Monte Extra Light Olive Oil PET


ఈ ప్యాక్‌లో మ‌న‌కు రెండు లీట‌ర్ల ఆలివ్ ఆయిల్స్ ల‌భిస్తున్నాయి. ఇది 56 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఇది ఇట‌లీ, స్పెయిన్ నుంచి దిగుమ‌తి చేయ‌బడుతుంది. ఇది మంచి సువాస‌న క‌లిగి ఉంది. ఈ నైనెతో త‌యారు చేసిన వంటకాలు ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. భార‌తీయ వంటకాలు త‌యారు చేసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. డీప్ ఫ్రై (Olive Oil For Frying) వంట‌కాల‌కు ఇది క‌చ్చితంగా ఉంటుంది. GET THIS


3) Borges Extra Virgin Olive Oil, 2L


ఈ ఆలివ్ ఆయిల్ పూర్తిగా శాఖాహార‌మైన ఉత్ప‌త్తి. ఈ Extra Virgin Olive Oil లో ఎటువంటి ప్రిజ‌ర్వేటివ్స్ లేవు. ఈ వంట నైనె స్పెయిన్‌లో త‌యారు చేయ‌బ‌డింది. ఈ వంట నూనె ప్లాస్టిక్ కంటైన‌ర్‌లో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఈ ఆలివ్ ఆయిల్ (Extra Virgin Olive Oil) ప్యాక్‌ను త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. GET THIS


4) Oleev Active, with Goodness of Olive Oil Jar, 5L Jar


ఇక్క‌డ మీరు ఐదు లీట‌ర్ల ఆలివ్ ఆయిల్ జార్ గురించి తెలుసుకుంటారు. త‌క్కువ ధ‌ర‌లో ఆలివ్ ఆయిల్ కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఇది క‌చ్చితంగా ఉంటుంది. ఇది 12 షెల్ఫ్ లైఫ్ క‌లిగి ఉంటుంది. ప్ర‌తి రోజు వంట చేసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ వంట నూనెలో ఎటువంటి ప్రిజ‌ర్వేటివ్స్ లేవు. డీఫ్ ప్రైయింగ్ వంట‌కాలు ఇది అనుకూలంగా ఉంటుంది. GET THIS


5) Jivo Everyday Cooking Pomace Olive Oil


ప్ర‌తి రోజు వంట‌కానికి ఈ ఆలివ్ ఆయిల్ (Cooking Olive Oil) క‌చ్చితంగా ఉంటుంది. ఈ ఆలివ్ ఆయిల్ గ్లుటెన్ ఫ్రీ. ఈ నూనెతో త‌యారు చేసిన వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యవంతంగా కూడా ఉంటాయి. ఇందులో విట‌మిన్ కె మంచి మొత్తంలో ల‌భిస్తుంది. Cooking Olive Oil మీ చ‌ర్మానికి మెరుపును అందిస్తుంది. GET THIS


Disclaimer: ఈ క‌థ‌నం స‌మ‌యం తెలుగు జ‌ర్న‌లిస్టులు రాయ‌లేదు. క‌థ‌నం రాసిన స‌మ‌యంలో ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.