యాప్నగరం

ఫీచర్లు ఎక్కువ, ధర తక్కువ- నుబియా ఎన్1

ఇటీవల నుబియా జెడ్11 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ZTE ముబైల్ ఉత్పత్తుల సంస్థ తాజాగా 'నుబియా ఎన్1' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది...

TNN 15 Dec 2016, 3:14 pm
ఇటీవల నుబియా జెడ్11 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ZTE ముబైల్ ఉత్పత్తుల సంస్థ తాజాగా 'నుబియా ఎన్1' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మెటల్ బాడీతో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. (3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్). ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ సపోర్ట్, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా 'అమేజాన్ ఇండియా' ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.
Samayam Telugu nubia n1 smartphone launched in india with huge battery
ఫీచర్లు ఎక్కువ, ధర తక్కువ- నుబియా ఎన్1


నుబియా ఎన్1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్...

5.5 అంగుళాల 2.5డీ టచ్ స్క్రీన్, 1080x1920 రెసల్యూషన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో P10 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనక కెమెరా
వెడల్పాటి సెల్ఫీలు తీసుకునే వీలుగా ముందు కెమెరాకు 80 డిగ్రీల లెన్స్ అదనపు ఆకర్శణ
3 జీబి ర్యామ్, 32/64 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం, ​ 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్
అండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
5000mAh బ్యాటరీ సామర్థ్యం, 4జీ సపోర్ట్
ధర: రూ. 11,999/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.