యాప్నగరం

ఒప్పో 'సెల్ఫీ ఎక్స్‌పర్ట్' దీపావళి ఎడిషన్

ఒప్పో గతంలో విడుదల చేసిన 'ఒప్పో ఎఫ్1 ఎస్' సెల్ఫీ ఎక్స్‌పర్ట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లలో, ధరలో ఎలాంటి మార్పులు లేకుండా బ్యాక్ పానెల్‌లో మార్పులు చేసి చేసి దివాలి ఎడిషన్ పేరుతో మళ్ళీ విడుదల చేసింది...

TNN 9 Oct 2016, 1:58 pm
చైనీస్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో గతంలో విడుదల చేసిన 'ఒప్పో ఎఫ్1 ఎస్' సెల్ఫీ ఎక్స్‌పర్ట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లలో, ధరలో ఎలాంటి మార్పులు లేకుండా బ్యాక్ పానెల్‌లో మార్పులు చేసి చేసి దివాలి ఎడిషన్ పేరుతో మళ్ళీ విడుదల చేసింది. అక్టోబర్ 13 వరకు ఈ స్మార్ట్ఫోన్ ఒప్పో స్టోర్లలో లభ్యంకానుండగా అక్టోబర్ 14 నుంచి ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్ డీల్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
Samayam Telugu oppo f1s selfie expert smartphone diwali edition launched
ఒప్పో 'సెల్ఫీ ఎక్స్‌పర్ట్' దీపావళి ఎడిషన్


ఒప్పో ఎఫ్1 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్...

5.5 అంగుళాల టచ్ స్క్రీన్, 1280 X 720 పిక్సెల్స్ రెసల్యూషన్
1.5 గిగా హెడ్జ్ 64 బిట్ ఆక్టాకోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనక కెమెరా
4 జీబి ర్యామ్, 64 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
3075mAh బ్యాటరీ సామర్థ్యం
ధర: 17,990/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.