సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను విరివిగా వాడుతున్న ఈ రోజుల్లో ఆన్ లైన్ వేదికలపై తన మార్క్ చూపిస్తోంది హాట్ బ్యూటీ దిశా పటాని. ఎప్పటికప్పుడు తన అందాలతో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందాల తలపులు తెరుస్తూ రెచ్చిపోయింది దిశా.