'ద గ్రేట్ గ్రాండ్ మస్తీ' మూవీలో తన హాట్ ఫిగర్‌తో కుర్రకారుకి పిచ్చిలేపిన నటి.. కంగనా శర్మ. ఈమె ఆర్మీకి వెళ్దాం అనుకుని.. యాక్ట్రెస్ అయ్యింది. పంజాబీ, హిందీ మ్యూజిక్ వీడియోలతో ఫేమస్ ఈమె. టిక్ టాక్‌లో కంగానాకు ఎంత క్రేజ్ ఉందంటే.. ఆమె ఫాలోవర్ల సంఖ్య 4.5 మిలియన్లకు పైనే.
గతేడాది ఆమె చేసిన 'తేరీ జిస్మ్-2' సాంగ్ హిట్టయ్యింది. ఇక క్రిస్మస్ గిఫ్ట్‌గా 'శాంటా క్లాజ్' గెటప్‌లో చేసిన ఆమె పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఇక్కా నింద్రా అనే పంజాబీ సాంగ్‌తో హల్ చల్ చేసింది... కంగనా.