నాగిని సీరియల్ తెలుగులో కూడా బాగానే ఫేమస్ అయింది. డబ్బింగ్ ద్వారా వచ్చినా కూడా ఇక్కడి ప్రేక్షకులు కూడా నాగిని ధారవాహికను ఆదరించారు. అందులో మొదటి పార్ట్‌లో నాగినిగా నటించిన మౌనీ రాయ్ ఫుల్ ఫేమస్ అయింది. ఆ తరువాత మౌనీ రాయ్‌కి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇక నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన మాత్రం వేరే లెవెల్లోఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో ఎద అందాలు ఎగిసి పడుతున్నట్టు కనిపిస్తోంది.