తెలుగు, తమిళం సహా దక్షిణాది చిత్రాలతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. సినిమాల్లో నటిస్తూనే టీవీ షోస్‌తోనూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో తన ఫొటోలతో నెటిజన్స్ గుండెలను కొల్లగొడుతుంటోందీమె. బ్లాక్ డ్రెస్‌తో ప్రియమణి పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.