శ్రీలంక నుంచి బాలీవుడ్‌కు వచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గర్ల్ ఇమేజ్ సంపాదించుకుంది. హీరోయిన్గా నటిస్తూనే ఐటెం సాంగ్స్‌లోనూ అలరిస్తోంది. ‘సాహో’తో తెలుగు తెరపైనా మెరిసిన జాక్వెలిన్.. పవన కళ్యాణ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఇటీవల మరీ శ్రుతిమించి టాప్‌లెస్ ఫోజులతో మతి పోగొడుతోంది.