బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ అందాల ఆరబోత గురించి అందరికి తెలిసిందే. కొన్నిసార్లు ఆమె చేసే గ్లామర్ షో చూస్తే షాక్ అవ్వక తప్పదు. అలాంటి షెహనాజ్.. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీతో ఫోటోషూట్ చేస్తే.. ఇక అది మరో రేంజ్లో ఉంటుంది. తాజాగా ఇదే జరిగింది. కింద ఏమీ లేకుండా ఆమె అందాలను చూపిస్తూ.. రత్నానీ ఫోటోగ్రాఫీలో తీసిన కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది ఈ భామ.