మిర్నాళిని రవి.. 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'వెయ్ రా చెయ్ వెయ్ రా' అంటూ డ్యాన్స్ వేస్తుంటే.. విజిల్సే విజిల్సు. టిక్ టాక్ నుంచి హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.. ఈ భామ. ప్రస్తుతం తమిళ్లో ఓ చిత్రం చేస్తుంది.. మిర్నాళిని. ఇదిగో ఇలా హాట్ పోజులతో నెట్టింట్లో అల్లాడిస్తోంది.