అంతకు ముందు కొన్ని సైడ్ క్యారెక్టర్లు చేసి.. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి రితు వర్మ. కెరీర్ ఆరంభం నుంచి మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ.. ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో గ్లామర్ షో పెంచేసింది రితు. తాజాగా క్లీవేజ్ షో ఇస్తూ.. కొన్ని పిక్స్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది.