నాలుగురన్నర పదులు వయసున్నా గ్లామర్లో ఇసుమంత కూడా మార్పు లేకుండా కుర్రకారుకి అందాలతో చెమటలు పట్టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. ఈ ముదురు భామ తమిళంలో నటించింది కూడా. ఇప్పుడు ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వడి ఉడయాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న నాగ్మటి సినిమాతో అలరించడానికి సిద్ధమైంది. లేటెస్ట్గా ఎల్లో బికినీ మల్లికా షెరావత్ అందాలు కుర్రకారుకి కునుకు రానీయడం లేదు. ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటోందీ సొగసరి.