యంగ్ హీరోయిన్ల సెక్సీ పోజులతో సోషల్ మీడియా రోజురోజుకూ మరింత వేడెక్కిపోతోంది. ఇదే బాటలో గత కొన్ని రోజులుగా రసిక ప్రియులను మత్తెక్కించడమే పనిగా పెట్టుకుంది ఇస్మార్ట్ పోరి నభా నటేష్. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.