మెగా హీరోయిన్ నిహారిక మెల్లగా మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిస్తోంది. 'ఒక మనసు' చిత్రంతో సిల్వర్ స్ర్కీన్‌పై మెరిసింది.. ఈ బ్యూటీ. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంది.
అలా వచ్చినవే.. 'ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి'. వాటిల్లో నటనతో ఆకట్టుకుంది. ఢీ షోలో యాంకరింగ్ కూడా ట్రై చేసింది.
ఆ తర్వాత తీసిన 'హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం' చిత్రాల్లో ఆమె యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. 'సైరా'లో 'భాగ్యం' అనే గిరిజన యువతిగా నటించి మెప్పించింది.. కొణిదెల.