ఆర్జీవీ హీరోయిన్ పూజా భాలేకర్.. ఇప్పుడు మాల్దీవుల్లో ఉంది. సాధారణంగా ఆర్జీవీ హీరోయిన్స్, అందులో సముద్ర తీరం అంటే అందాల ఆరబోతలో అస్సలు ఆలోచించరు. ఇప్పుడు ప్రియా భాలేకర్ కూడా ఆ పనే చేస్తుంది. మాల్దీవుల్లో బికీనీతో సోయగాలతో కుర్రకారు గుండెల్లో రచ్చ రేపేస్తోంది. ఇక లేటెందుకు మీరూ ఓ లుక్కేసేయండి..