నటి పూజిత పొన్నాడ కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. తన అమ్మానాన్నలతో కలిసి ఈ ఇంట్లో తాజాగా గృహ ప్రవేశం చేశారు. ఈ గృహ ప్రవేశం ఫొటోలను పూజిత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో పూజిత సంప్రదాయ చీర కట్టులో కనిపించారు. చాలా అందంగా ఉన్నారు.
Pic Credit: Instagram/PujithaPonnada